ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మానసబోధశతకము
385
ఉ. | వెన్న కరంబునం గలుగ వెఱ్ఱిగ నేతికి నేగినట్లు లో | 42 |
ఉ. | బూరుగుమ్రాను గాంచి భ్రమనొంది నశించుశుకంబుమాడ్కి సం | 43 |
చ. | మొదలను గర్భవేదనల మూర్ఛిలుదుఃఖము పుట్టి భూమిపై | 44 |
ఉ. | ఎందఱు దేవతల్ చనిరొ యెందలు తాపసు లట్టె భ్రష్టులై | 45 |
ఉ. | గోవు లనేకవర్ణములఁ గ్రుమ్మఱఁ బా లొకటైనభంగి నా | |