వాడుకరి:Cbrao
స్వరూపం
నా పేరు సి.బి.రావు. నేను తెలుగు బ్లాగరిని. ఆంధ్ర ప్రదేష్ లో నివశిస్తాను. పర్యాటక యాత్రలు, సంగీతం, ఛాయాగ్రహణం మరియు ప్రకృతి కాలవాలమైన అడవులు, కొండలు, సముద్రం; వీటిలోని జంతుజాలం, వృక్ష సంపద అంటే ఎనలేని ప్రేమ. నా బ్లాగు పేరు దీప్తిధార.