వాడుకరి చర్చ:Dayanand~tewikisource

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

తెలుగు పదాలపై నా సలహాలు

అక్కడక్కడ తెలుగు పదాల్లో ఇంకా ఇమిడి ఉన్న ఆంగ్ల పదాలను ఏరి పారవేసి తెలుగును తేట పరచాలని నా ఆకాంక్ష. మనం చెయ్యాల్సిందల్లా,"ఆంగ్ల పదము -(తత్సమాన)తెలుగు పదము" జాబితా తయారు చేయడమే. ఇక్కడ ప్రశ్నలు/సమాధానలు, రెంటినీ ఎవ్వరైనా అడగచ్చు/చెప్పచ్చు.

మొదట నా వంతుగా :

"ఈ మెయిల్(email) - విద్యుల్లేఖ"

"బ్రౌసర్ (Browser) - విద్యుద్దర్శిని"

"కాపీ హక్కులు(copy rights) - ప్రచురణ హక్కులు"

"నేమ్ స్పేస్(name space) - విభాగము"

"అప్ లోడ్(upload) - ఎగుమతి"

ఇంకా ఎన్నెన్నో ఆంగ్లింటి పద పుష్పాలను తెలుగింట విరబూయిద్దాం...

భవదీయుడు దయానంద్ వల్లభదాసు.

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:30, 20 మార్చి 2015 (UTC)

12:08, 19 ఏప్రిల్ 2015 (UTC)