వాడుకరి:Pavan (CIS-A2K)/కాపీహక్కుల పరిధి ఆవలి నాణ్యమైన సాహిత్యం

వికీసోర్స్ నుండి

ఈ శతాబ్దపు రచనా శతంలోని కాపీహక్కులు లేని గ్రంథాలు

కవిత్వం
  • తెలుగు నాడు - దాసు శ్రీరాములు
  • పానశాల - దువ్వూరి రామిరెడ్డి
  • ముత్యాల సరాలు - గురజాడ అప్పారావు
  • ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు
  • ఏటుకూరి వెంకట నరసయ్య - మగువ మాంచాల
నవలలు
  • గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం
  • మాలపల్లి - ఉన్నవ లక్ష్మీనారాయణ *
నాటికలు/నాటకాలు
  • కచటతపలు - భమిడిపాటి కామేశ్వరరావు *
  • కన్యాశుల్కం - గురజాడ అప్పారావు
  • వరవిక్రయం - కాళ్ళకూరి నారాయణరావు
  • పాండవోద్యోగ విజయాలు - తిరుపతి వేంకట కవులు
  • శంబుక వధ - త్రిపురనేని రామస్వామి
  • మాభూమి - వాసిరెడ్డి, సుంకర**
  • వేదము వేంకటరాయశాస్త్రి - ప్రతాపరుద్రీయము
ఆత్మకథలు
  • నా యెఱుక - ఆదిభట్ల నారాయణదాసు
  • కథలు - గాథలు - చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
  • స్వీయచరిత్ర - కందుకూరి వీరేశలింగం
  • నా జీవిత యాత్ర - టంగుటూరి ప్రకాశం
సాహిత్యవిమర్శ
  • నేటి కాలపు కవిత్వం - అక్కిరాజు ఉమాకాంతం
  • కవిత్వ తత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి
వ్యాసావళి
  • ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం - గిడుగు రామమూర్తి పంతులు
  • సాక్షి - పానుగంటి లక్ష్మీనరసింహారావు
  • ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

* 2019 జనవరి 1 నాటికి ఈ పుస్తకం కాపీహక్కులు చెల్లిపోతాయి
** వాసిరెడ్డి భాస్కరరావు 1957లోనే మరణించాడు, సుంకర సత్యనారాయణ మరణించిన తేదీ బట్టి కాపీహక్కుల విషయం స్పష్టమవుతుంది