పుట:Upanyaasapayoonidhi (1911).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ని Heroic deed అనిగాని జను లనుకొనవలెనను తలంపాతనికి లేనేలేదు. ఈపనిచేసినంత గర్వించి నాచేసినదిమాగన్ దన్ కమగుగాక యనినుడువలేదు. జన్నిదమును దీసిపారవైచినను నుదరమునింపుకొను పనియందుమాత్రము తమ తోడి మిత్రుల యెడమాత్రము తమసర్వసమత్వమును దెలిపిన దేవేంద్రనాధాదులు చేసినపనియే యుతమమో జన్నిదమునుదీసివేయక కడజాతివానికి దాస్యముచేసిన రామకృష్ణ పరమహంసదే యత్తమకార్యమో లోకము గ్రహించును గాక సోదరులారానిజిముగా మీరులోకహితమునుకోరు నెడల బాహ్యాడంబరములను మానుడు. సాధు హృదయులు కండు. మూఢలోకము యొక్క పొగడ్తనభిలషింపకుడు. సువిమశన్ ముల నాలింపుడు

                                   *

శ్రీశంకర భగవత్పాదులవారు.

   శ్లో|| "వయోబ్దివిపరీసునుస్పృత సుధాఝురీమాధురీ ధూ
రీణభణితాధరీ కృతఫణా ధరాధీశితు:| శివంకర సుశంకరా
భిధజగద్గురో: ప్రాయశో యశోహృదయశోధకం కలయితం
సమీహామ హే||"