పుట:GUNTURU ZILLA KAIFIYYATHULU-MAR 1990(VOL-3).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూసులూరు

75


౧ శు బ్రంహ్మణ్యచార్యులుకు స్న ౧౧౮౦ ఫసలీ (1780 AD)లో యిచ్ని యినాము.
౧ రాచూరి రామచంద్రాచార్యులు గార్ని స్న ౧౨౦౧ ఫసలీ (1791 AD)లో యిచ్ని యినాము.
౧ .....బ.....స్నతులయ్ని మానూరి నరసంన్నగార్కి యిచ్ని యినాము.
౧ .............లయ్ని......... పేరాల.....ప్ప గార్కి స్న ౧౧.......యిచ్ని యినాము.
౧ బుడుగు వెంక్కయ్యకు స్న ౧౧౯౨ ఫసలీ (1780 AD)లో యిచ్ని యినాము.
..... ....యలవతి౯ వెంక్కటరామంన్నకు స్న ౧.... ఫసలీలో యిచ్నిది.
..... వెంక్కట రాముడికి స్న ౧౧౯౪ ఫసలీ (1785 AD)లో యిచ్నిది
..... నరసంన్నకు స్న ౧౧౯౩ ఫసలీ (1783 AD)లో యిచ్నిది.
..... రంగాచార్యులుకు స్న ౧౧౯౦ ఫసలీ (1780 AD)లో యిచ్నిది.
..... భాస్కరాచాలు౯ స్న ౧౧౯२ ఫసలీ (1787 AD)లో యిచ్నిది.
..... ణ్యాళ్ళ రామన్నకు స్న ౧౧౯౦ ఫసలీ (1780 AD)లో యిచ్నిది.
వెంక్కట నరుసు స్న ౧౧౯- ఫసలీ (178– AD)లో
యిచ్నిది.
పమిట బుచ్చన్నకు చెరువు మాన్యం స్న...ఫసలీలో యిచ్నిది.
౦ ౹ ౦ దీపాళ్ళ బస్వయ్య చంచ్చయ్య గ్రామాన్కు వచ్చి పాశ్వ౯ంద.........చెరువు కుంట్టలు తవ్వించినారు గన్కు మరామతు :
        నిమిత్తం యిచ్ని యినాములు.
౧ కుందుత్తి౯ వెంకట నారాయణప్పకు స్న ౧౧౯౫ ఫసలీ (1785 AD)లో యిచ్నిది.
——————
౧౩౹ఽ

యీ యినాములు యిప్పించ్చి స్న ౧౧౮౫ ఫసలీ (1775 AD) లగాయతు స్న ౧౨౧౯ ఫసలీ (1809 AD) వర్కు ౩౫ సంవ్వత్సరములు ప్రభుత్వం చేశెను.

తదనంత్తరం వీరి తమ్ములయ్ని వెంక్కంన్న గారి కొమారులయ్ని వెంక్కట కృష్ణునింగారు ప్రభుత్వాన్కు వచ్చి యిచ్ని యినాములు.