పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

గ్రామకై ఫియ్యత్తులు


తెగలపూడి ౧, ధరణికోట ౧, బందం రాపూరు ౧, రావిపూడి ౧, ముద్దళం ౧, ఉండవల్లి ౧, పెనుమాకు ౧, తాడేపల్లి ౧, ప్రాతూరు ౧, కుంచనపల్లి ౧, తూమునూరు ౧, దావులూరు ౧, యీపధ్నాలుగు గ్రామాదులు కొండపల్లి శిస్తు కిందవి... లాయీఖేహి ఆయెను. గోకర్ణేశ్వరపు పొలంలో పాలెంపూరు బెనిజాంపట్టణములో ఆయను పేరు వుప్ప... మహాలు చేశి యీమహలు కింద గ్రామాదులు నిజాపట్టణము ౧, పెరవలి ౧. అల్లపర్రు ౧, పూండివాడ ౧, కాటూర్లు ౧, మొండ్రేడు ౧, ఆముదాలపల్లె ౧, చెరుకుపల్లె ౧, గణపవరం ౧, యేలేటిపాడు ౧, రాజవోలు ౧, అడవులదీవి ౧, కూచనపల్లి ౧, వుల్లిపాలెం ౧, పోటుమెర్క ౧, చినమట్లపూడి ౧, పెదమట్ల పూడి ౧, పల్లపట్ల ౧, పెదపల్లె ౧, కొమరవోలు ౧, వెంటపాలెం ౧, ధూళిపూడి ౧, బాపట్ల ౧, కడకుదురు ౧, గంజా ౧, చందవోలు ౧, అమర్తలూరు ౧, వెలగపూడి ౧ , పేరాల ౧, కొత్త మంగళగిరి ౧, దేవరంపాడు ౧ , యీ ౩౨ గ్రామాదులు నిజాంపట్నం, రాజురాజం జూనామహలు, నిజాంపట్నం అలాయిదా ఆయెను. కొన్ని మధురాల కింద వుండే గనుకను జంపనివారి కిందను కోనూరు ౧, చామర్రు ౧, చింతపల్లి ౧ గింజుపల్లి ౧, కుంటద్ది ౧, బుడపల్లి ౧, తాడువాయి ౧, చల్లగరికె ౧, మాదిపాడు ౧, ఈ తొంమ్మిది పూళ్ళు జొంప్పినవారి కిందను అలాయిదా అయిపోయెను. కైత్తేపల్లీ వుదయగిరిలో కలిపిరి. పరుచూరు అద్దంకిలో కలశెను. కేశనపల్లె, యెనమల మంద ౧, తొండపి ౧, మామం కొసూరు ౧, జువ్వలకల్లు యీ ఆరు గ్రామాదులు బలుకొండ కిందచేరి పోయెను గనుకను దేశస్తుల విచారించి పధ్నాలుగు శీమల్కు పధ్నాలుగు సంతులు చేశిరి. సముతు కింది గ్రామాదులు యీమునుగోడు ౫౬- పాలడ్గు ౧౪ నాదెండ్ల ౬౬ హవేలి ౪౪ తాడికొండ ౨౨ మంగళగిరి 33 నూతక్కి ౧౪ చేబ్రొలు ౩౬. గుంటూరు ౩౪ పొన్నూరు ౪౪ చెర్కూరు ౧౨ సంతరావూరు ౧౦ కూచిపూడి ౫౪ పులివర్రు ౫౨ పాలెములు పూర్లు మధురాలు ఆయను. కౌమాలు బేరీజు చేశేవరకు యీ కొండవీటిశీమలను... మధురాలు అయివుంన్న గ్రామాదులు చోడమధురాల గ్రామాల కింద దాఖలాలు చేశినది. మందపాడు పెనుమూడి సమీతు ౧, రావిఅనంతవరపు పూడిసమేతు ౧, తూర్పు కొమరవోలు చాట్ర గడ్డ సమేతు ౧, తాడిగిరి కొప్పోడు ౨ న్నూ కొల్లూరు సమేతు ౨ న్ను తూర్పు పెంచికలపూడి పెరువలి సమేతు ౧, దగ్గుమల్లి గోవాడ సమేతు ౧ , వుత్తరంపల్లపట్ల అలపాటి సమేతు ౧, కందేవి చోరు ౧, పులిచింతలపూడి కూచిపూడి సమేతు ౧. అయితానగరు తెనాలి ౧, బుగ్గవరం రాజనాలపురం ౨ న్ను కొల్లిపర సమేతు ౨ న్ను దుర్గంపూడి పెరుకలపూడి సమేతు ౧ చోడవరం జువ్విపూడి ౨ న్ను లయు సమేతు ౨ న్ను దేవరపల్లి చిల్కలూరు సమేతు ౧ బొల్లవరం చిలపులి సమేతు ౧ , పుత్తర ఉప్పలపాడు తూర్పు దొండపాడు ౨ న్ను పెదవడ్లపూడి ౨ వుత్తరనారాకోడూరు కంతేరు సమేతు ౧ ప్రయ్యంమిట్ట నిడుముక్కుల సమేతు ౧, పడమటి దొండపాడు తుళ్ళూరి సమేతు ౧ , ఉత్తర గుండవరం నెమలి కంట సమేతు ౧ గొపీనాథపురం పెదపల్కలూరు సమేతు ౧ , తిపురాపురం వెంకటపురం రెండున్ను యన్మదల సమేతు ౨ గొట్టిపాడు ప్రత్తిపాటి సమేతు ౧, పడమటి కొమరవోలు పసుమర్తి ౧ నాగులపాడు, గార్లపాడు, కొల్కలూరి సమేతు ౨- సాపాడు పల్లిపాడు వంగిపురం సమేతు ౧, పోతవరం పడమట జొంన్నలగడ్డ ౧, త్రిపుర సుందరపురం సాతులూరు సమేతు ౧ , నక్కలగుడిపూడి పడ్మట పెంచికలపూడి సలసమేతు ౨ అముదలపల్లె కొమెరపూడి సమేతు ౧ దక్షిణ గంగవరం కొర్రపాటి సమేతు ౧ చిల్కలూరు నందిగామ సమేతు పత్మట జంపని చిన తక్కెళ్ళపాడు