పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

గ్రామ కైఫియత్తులు


ముశిపక్షతి గ్రామాదులు పాకలవెలనాడు కౌశిక గోత్రులు సంప్రతి ౧ వీరిని గౌతనాధవారు అందురు. ఖఁడవీలు ౪ం బిజ్జెనంపల్లె వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతమ నాధవారు అందురు. ఖండవీలు ౩౦౦ తుంమ్మలగడ్డ వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతనాధవారు అందురు. ఖండవీలు ౬౦౦ కథియోడు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతనాధవారు అందురు. ఖండవీలు ౮౦౦ చినగంజాం యదాస్తు యినగర్తి పాడు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ యేదుమూడు ప్రథములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ పోతుమర్రు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరు దేశాంత్తులైనారు. ఖండవీలు ౪ం డేగల బేతపూడి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫ం జనార్దనపురం వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం తోటపల్లి తెలగాణ్యులు వాధూల గోత్రుల సంప్రతి ౧ వీరిని కస్తూరివారు అందురు. ఖండవీలు ౧౦౦ వుత్తర పొణుకుమాడు దేవవరం పడమర మంగళగిరి ౧ దక్షిణం గంగంవరం దోకురిటిగుండ్ల ప్రథములు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండ వీలు ౪౦ శిద్దాపురం గౌమ గోత్రుల సంప్రతి ౧ ఖండనీలు శిద్దాపురం గౌతమ గోత్రుల ఖండవీలు ౪౦ అనంత్తవరం ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ పినపాడు ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ వీరిని నందంవారు అందురు. ఖండవీలు ౨౪ పెదపాడు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని నందంవారు అందురు. ఖండవీలు ౮౦ యక్కటిల వుప్పలపాడు ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ఖండవీలు తూర్పు శానంపూడి ప్రథములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు చింతాళూరు వెలనాడు సంప్రతి శౌనక గోత్రులు వీరిని దొండ్డవరపు వారు అందుకు. ఖండవీలు ౧౬౦ గుండ్లవడ్లపూడి వెలనాడు సంప్రతి ౧ కుంభంపాడు వెలనాడు కాశ్యపగోత్రులు సంప్రతి ఖండవీలు ౪౦ చిన మద్దూరు ప్రథములు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని ముదునూరివారు అందురు. ఖండవీలు వుత్తరంయెనుమదల పెరి ప్రధముల సంప్రతి ౧ వీరిని కసువరాజువారు అందురు. ఖండవీలు ౪౦ వెంకటాపురం ప్రథములు సంప్రతి - కృష్ణాపురు ప్రధములు సంప్రతి యేటుకూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౮౦ పడమట మున్నింగి కరణకమ్ముల సాయింఖాయిన గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతరాజు వారు అందురు. సాయింఖానస గోత్రులు ఖండవీలు ౬ం కల్లెవరం వెలనాడు కౌశిక గోత్రుల ౧ వీరిని లక్కరాజు వారందురు. వీరిని హరివారు అందురు. ఖండవీలు ౧౪౦ అయ్యపరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని మాజిరాజు వారందురు. ఖండవీలు ౨౪౦ తూర్పుజోంన్నలగడ్డ వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పంత్రఁగి కరణకంమ్మల సంప్రతి ౧ వీరిని గౌతమరాజువారందురు. ఖండవీలు ౬ం పైడిమరు వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి వొండ్రంగంవారు అందురు ఖండవీలు ౮౦ వేమవరపు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫ం అయిబాల ప్రథములు కాశ్యప గోతుల సంప్రతి వీరిని మంగలపల్లి వారందురు. ఖండవీలు ౪ం పుత్తర దొండపాడు ౧ ఆరుమాక ౧ వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి వీరిని కొండ వారందురు ఖండవీలు ౮ం బుద్ధవరం వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రులు పెనుమూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గందంబారాణావారు అందురు. ఖండవీల ౬౦ తాడిగిరి ఖండవీలు ౮౦ రావికొమ్మపాడు ఖండవీలు ౪౦ రొంబాలు ఖండవీలు ౨౪౦ కంచర్ల వెలనాడు కౌండిన్య