పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

గ్రామకై ఫియ్యత్తులు


వీరికి కస్తూరి వారందురు. ఖండవీలు ౪ం వుప్పుమాగులూరు వెలనాడు సంప్రతి ౧(మాతృ భిన్నం) తాడికొండ వెలనాడు సంప్రతి ౧ శాండల్య గోత్రుల వీరిని దొంతరాజువారు అందురు. ఖండవీలు ౫౦౦ ముక్కాయలు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦౦ పాటి బండ్ల వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౫౨ం నేలపాడు వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౧౫౦ నెక్కట్ల వెలనాడు సంప్రతి ఖండవీలు ౮౦ వుత్తరపరిమ వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ అంతవరం ప్రథముల సంప్రతి ౧ ఖండవీలు ౬ం నీరుకొండ ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ కర్లపూడి వెలనాడు సంప్రతి భారద్వాజ గోత్రులు వీరిని మాంచ్చాలవారందురు. నిడుమర్రు వెలనాడు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ వెనిగుండ్ల ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం బండారుపల్లె ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని గోవాడవారు అందురు. తూర్పు గరికెపాడు ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని గోవాడవారు అందురు. ఖండవీలు ౬౦ తూర్పు గోరంట వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ తెలగాణ్యుల సంప్రతి ౧ శౌనక గోత్రులు ఖండవీలు ౧౮౦ కంత్తేరు వెలనాడు కౌండిన్యస గోత్రులు సంప్రతి దామరపల్లె వెలనాడు సంప్రతులు ౨ కి హరితస గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు సంత్రత్తి ౧ ఖండవీలు ౧౦౦ పొత్తూరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ నల్లపాడు సంప్రతులు ౩కి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని పొత్తూరు వారు అందురు. గౌతమ గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రీకుల సంప్రతి ఖండవీలు ౪౫౦ గుంటూరు సంప్రతులు 3 కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని పొత్తూరివారు అందురు. వీరు వెలనాడు తెలగాణ్యులు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లెలవారందుకు తెలగాణ్యులు గాగెటీయ గోత్రులు సంప్రతి ౧ వీరిని పెద్దిరాజు వారందురు. యీ గుంటూరు ఖుడవీలు ౧౨౫౦ కి పాలెము ౪ కి పాలిమేర హద్దులు అలాయిదా వేశి గ్రామాదులు వేశి కొరిటిపాటి ఖండవీలు ౧౫౦ గరికెపాటి ఖండవీలు ౬౦ ఆగతవరం ఖండవీలు ౪౦ బుడుమపాడు ఖండవీలు ౨౫౦ యీపాలెములుజయినులు కాపురాలు వుంన్నవి. గనుక అలాయిదా గ్రామములు వేశి పాలెములు ఖండవీలు ౪౫ం పోగాను గుంటూరు కింద నిలచిన ఖండవీలు ౮౦౦ గడ్డిపాడు ప్రధములకు సంప్రతి భారద్వాజ గోత్రులు రెండు బంతుల వారు ఖండవీలు ఆగితవరం ప్రధముల సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు ౮౦ కొరిటిపాడు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౨౫౦ యీనాలుగు అలాయిదా గ్రామాలు చేశి మిరాశీలు యిచ్చెను. దక్షిణ పెద్దకాకాని వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౨౦౦ నంబూరు వెలనాడు సంప్రతి ౧ ఖణ్వస గోత్రులు ఖండవీలు ౨౬౦ కాజడ సంప్రతి వెలనాడు పరాశక గోత్రులు ఖండవీలు ౫౬ం వుత్తర చినకాకాని వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ తూర్పు జొన్నలగడ్డ వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ తూర్పు మంగళగిరి వెలనాడు సంప్రతి ౧ ఖంణ్వస గోత్రులు 3౫౦ ఆతుకూరు తెలగాణ్యులు పరాశర గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౬ం వుత్తర వుప్పలపాడు ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ దక్షిణ వుప్పలపాడు వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ కొప్పరావూరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ సుద్ద