పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

37


౩౦౦ బలుసుమూడు తెలగాణ్యులు సంప్రతులు ౨ కి పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని బందెవారు అందురు. ఖండవీలు ౪౦౦ ఆత్తలూరి వెలనాడు సంప్రతులు ౨ కి గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని ధూళిమెట్టవారందురు. ఖండవీలు ౬౦౦ దిగుడు వెలనాడు సంప్రతులు ౨ కి కౌశిక గోత్రుల సంప్రతి కటికూరి వారందరు. గౌతమ గోత్రుల సంప్రతి వీరిని ధూళిమెట్టవారు అందురు. ఖండవీలు ౪౪౦౦ మల్లాది వెలనాడు సంప్రతులు ౨ కి కౌశిక గోత్రులు కటకూరివారందురు. సంప్రతి౧ధూళిమెట్లవారి సంప్రతి ఖండవీలు ౧౨౦ తమ్మవరం వెలనాడు సంప్రతులు ౨కి ధూళిమెట్టవారున్ను గౌతమగోత్రీకులై కటకూరి వారున్ను ఖండవీలు ౪ం కాశిపాడు ప్రధములు సంప్రతి౧భారద్వాజ గోత్రులు వీరిని రాజనాలవారు అందురు ఖండవీలు ౧౬ం పడమట మంగళగిరి ప్రధములు సంప్రతి కౌండిన్య గోత్రులు ఖండవీలు ౪ం దేచవరం కరణకంమ్ములు సంప్రతి జమదగ్ని గోత్రులు ఖండవీలు౪౦పుత్తర వొణుకుమాడు కరణకంమ్ములు జమదగ్ని గోత్రులు సంప్రతి ౧ ఖండ వీలు ౨౪ రామాపురం ప్రధములు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు వీరిని జలదంకివారు ఆందురు. ఖండవీలు ౬ం పడమటి గోరంట్ల నందవరీకులు సంప్రతులున౨కి శ్రీవత్స గోత్రులు సంప్రతి౧కౌండిన్య గోత్రుల సంపత్రి ౧ (మాతృభిన్నం) పడమట గర్కిపాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ తాంళ్లూరు వెలనాడు సంప్రతులు ౨కి పాకనాడు శ్రీ వత్సగోత్రుల సంప్రతి౧వీరిని శివదేవునివారు అందురు. గౌతమ గోత్రుల సంప్రతి౧రావెల తెలగాణ్యులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ యెతడక వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు వీరిని హొరకవివారు అందుకు. ఖ ౧౦౦ పోంన్నకల్లు వెలనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు నిడుముక్కల వెలనాడు కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ పెయ్యల మెట్ట వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦కోనూరి నందవరీకులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వారిని నేపాళునివారు అందురు. ఖండవీలు పామర్రు తెలగాణ్యులు కంణ్యసగోత్రులు సంప్రతి ౧ వీరిని యీశ్వరాయనివారందురు. చల్లగిరి తెలగాణ్యులు కణ్వస గోత్రుల సంప్రతి ౧ వీరిని యీశ్వరాయనివారందురు. - తాడువాయి తెలగాణ్యులు కంణ్వస గోత్రులు సంప్రతి ౧ వీరిని యీశ్వరాయనివారు అందురు గింజుపల్లి తెలగాణ్యులు ఖంణ్వస గోత్రుల సంప్రతి వీరిని యీశ్వరాయవారు అందురు వీరినేనాగనాథునివారు అందురు. జటపల్లెవెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పాటిబండ్లవారు అందురు. మాడిపాడు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పాటిబండ్లవారు అందురు. వుత్తర చింతపల్లి తెలగాణ్యులు కణ్వస గోత్రుల సంప్రతి ౧ వీరిని యీశ్వరాయవారు అందురు కుంటమద్ది వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పాటిబండ్ల వారందురు. పాములపాడు వెలనాడు (మాతృభిన్నం) వుత్తర వెల్కపూడి వెలనాడు, పెదమద్దూరు వెలనాడు, భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ బంద్ధం రావూరు సంప్రతి ౧ ప్రథములు రావిపూడి సంప్రతులు ౨కి ఆత్రేయ గోత్రు సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని మాదిరాజువారందుకు. మందడం సంప్రతులు ౨ కి (మాతృభిన్నం) వుండవెల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కి తోడేపల్లి వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ పోతూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని విఠలారాజువారందురు. సుబ్బనపల్లి సంప్రతులు ౨కి వెలనాడు కణ్వస గోత్రుల సంప్రతి ౧ ప్రధములు సంప్రతి ౧ తూములూరు తెలగాణ్యులు వాధూల గోత్రులు