పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

గ్రామకై ఫియత్తులు


సంప్రతి ౧ వీరిని భట్టిప్రోలు వారందురు. ఖండవీలు ౫౦౦ సరిపూడి వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని భట్టిప్రోలు వారందురు. ఖండవీలు ౫౦ కొర్రపాడు సంత్తులు ౨ కి పాకనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు వీరిని శివదేవుని వారందురు. ప్రథములు సంప్రతి కాశ్యప గోత్రులు ఖండవీలు ౩౮౦ వీరిని కేతన వారందురు. ఉత్తరగంగవరం నందవరీకులు సంప్రతి ౧ గౌతమ గోత్రుల ఖండవీలు ౪ం పెదకూరపాడు సంప్రతులు కి కౌండిన్య గోత్రుల సంప్రతి గౌతమగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦౦ దక్షిణ గంగవరం నందవరీకులు గౌతమ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం పోడపాడు నందవరీకుల సంప్రతి ౧ శౌనక గోత్రులు వీరిని నూతక్కి వారందురు. ఖండవీలు ౬౦ వుత్తరలింగంగుంట ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ ఉత్తర బేతపూడి ప్రధముల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల ఖండవీలు ౧౦౦ అయ్నివోలు ప్రథముల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ కురుగల్లు ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని కేసనపల్లి వారు అందురు. ఖండవీలు కాలూరు వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౨౪ బట్లూరు ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని కొండవారు అందురు. ఖండవీలు ౨౦ లగడపాడు ప్రథములు. కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని కేతనవారు అందురు. ఖండవీలు ౮౦ గారపాడు ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ సంన్నెకండ్లపాడు ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ ములుకుట్ల ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ యినుమనగుండ్ల ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖ డవీలు ౫౦ బాలెమర్రు వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖడవీలు ౬౦ పొందుగుల వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ కస్తుల వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ ఉత్తర జంపల్లి ప్రథములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ ఉత్తరకోపల్లె ప్రథములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం ఉత్తర పొట్టపాడు ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ బియ్యవరం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు వూంటుకూరు నందవరీకులు కాశ్యప గోతులు సంప్రతి ౧ ఖండవీలు ౧౮౦ గోనుగుంట్ల ప్రథములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ గజరాకేలూరు నంద వరీకులు కౌశికగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౫ం గ్రంధెశిరి నందవరీకులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ ఆంబ్బటిపూడి నందవరీకులు భారద్వాజ 'గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కొండకూడూరువారు వెలనాడు సంప్రతి ౧ గౌతమగోత్రులు వీర్ని పిల్ల లమర్రివారు అందురు. ఖండవీలు ౮౦ చవ౯వరం వెలనాడు సంప్రతి ౧ కోకంటి గుండ్ల నందవరీకుల సంప్రతి౧ (మాతృభిన్నము) వెరిటపాడు ప్రథముల సంప్రతి ౧ శిద్దాపురం ప్రథముల సంప్రతి ౧ అనంతవరం ప్రథములు సంప్రతి ౧ అనంతవరం ప్రథముల సంప్రతి ౧ చినపాడు నందవరీకులు సంప్రతి ౧ పెదపాడు ప్రథముల సంప్రతి ౧ నల్ల పాడు ప్రథముల సంప్రతి ౧ తిమ్మాపురం ప్రథముల సంప్రతి ౧ పుత్తర రుద్రవరం నందవరీకుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు వోరువకల్లు వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి వీరిని యద్ధనపూడివారు అందురు. (మాతృభిన్నం) మునుగోడు సంప్రతులు ౨ కి పరాశర గోత్రులను తుర్కావారందురు. కాశ్యపగోత్రులను యద్దనపూడి వారందురు. ఖండవీలు .