పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుంటూరు

33


సంప్రతులు 3 కి తెలగాణ్యులు కౌండిన్యసగోత్రులు సంప్రతి ౧ వీరిని సంపటంవారు అందురు. కాశ్యపగోత్రులు వెలనాడు సంప్రతి ౧... వీరిని పుంణ్యమూర్తివారు అందురు తెలగాణ్యులు మూడో సంప్రతి కౌండిన్య గోత్రులు వీరిని గుఱ్ఱంవారు అందురు. ఖండవీలు ౧౨౦ పాతులూరు సంప్రతులు కి ౨ పాకనాడు శీవత్సగోత్రుల సంప్రతి ౧ వీరిని శివదేవువారు అందురు. వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని పాతులూరివారు అందురు. ఖండవీలు ౧౨౦ త్రిపుర సుందరపురం ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం జంగ్గాలపురం సంప్రతులు ౪ కి వెలనాడు సంప్రతి ౧ కాశ్యప గోత్రులు వీరిని నణ్నెంవారు అందురు. తెలగాంణ్యులు కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ వీరిని సంపుటంవారు అందురు కౌడిన్యసగోత్రులు రెండు సంప్రతిం వీరిని గుర్రంవారు అందురు. కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లిపొరువారు అందురు. ఖండవీలు ౧౬౦ చందవరం తెలగాణ్యులు కౌండిన్యు గోత్రుల సంప్రతి ౧ వీరిని సంపటంవారు అందురు. ఖండవీలు ౧౦౦ దక్షిణ పొణుకుమాడు తెలగాణ్యులు కౌండిన్య గోతుల సుప్రతి వీరిని సంపుటంవారు అందురు. ఖండవీలు ౧౮౦ వెలగపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పడమటి గొగుపాడు తెలగాణ్యులు కౌశిక గోత్రులు సంప్రతి ౧ వీరిని రాచపూడి వారందురు ఖండవీలు ౪౮ పీసపాడు వెలనాడు మౌద్గల్య గోత్రుల సంప్రతి ౧ ఖుడవీలు ౮౦ గుడూరు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పడమటి శిరిపురం వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬ం శానంపూడి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని సంపుటం వారు అందురు. ఖ౧౬౦ గర్నెపూడి ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం గుడిపూడి పాకనాడు సంప్రతులు ౨కీ గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని తన్నెపల్లి వారందురు. శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బల్లికుదురు వారందురు ఖండవీలు ౩౦౦పాలడును సంతులు ౨కి వెలనాడు గౌతమస గోత్రులు సంప్రతి౧ఖండవీలు ౪౦౦ చినమంకెన ప్రధములు సంప్రతి ౧ కాశ్యప గోత్రులు వీరిని కేతనవారు అందురు. ఖండవీలు౪ంపడ్మటి చింతలపూడి ప్రధములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ వీరిని కేతనవారు అందురు. ఖండవీలు౬౦యన్మదల సంప్రతులు నాల్గింటికి వెలనాడు కాశ్యప గోత్రులు వీరిని పచ్చి మిరియాలవారందురు. వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి౧వీరిని సంక్కా వారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని లక్క రాజువారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి౧ వీరిని గొల్లపూడివారు అందురు. ఖండవీలు ౮౦౦ వెంక్కటాపురం త్రిపురాపురాలు.౨కి ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి౧వీరిని గణప రాజువారు అందురు. వెంకటాపురం ఖండవీలు౬౦వీరు రెండు గ్రామాదులు అర్వలు జానంచుండూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ఖండవీలు౮౦ కొండిపాడు ప్రధములు శీవత్స గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౩౦ గారపాడు ప్రధములు శ్రీవత్స గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౩౪ సంతరావూరు సంప్రతులు 3 కి అర్వల సంప్రతి ౧ వెలనాడు సంప్రతులు ౨ కి కౌండీన్యగోతుల సంప్రతి అచ్యుతన్నవారు అందురు భారద్వాజ గోత్రుల సంప్రతి వీరిని గాలివారుఅందురు. ఖండవీలు పెదమంకెన ప్రధములు సంప్రతి కాశ్యప గోత్రులు వీరిని కేతనవారు అందురు. ఖండవీలు౮౦పాందురు సంప్రతులు ౨కి వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి౧వీరిని జలగదరికివారు అందురు. అరవల సంప్రతి౧కి ఖండ