పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

గ్రామ కై ఫియత్తులు


తూపు౯గాపోగాను వరగాణి పొలిమేర వద్ద కూడలి అభినేడుకుంట్ట పాలెమాదిగెవాడు కొండ్డపాటి భావరాజు కుంట్ట మీదుగా పోలిరె వెంక్కట పదునుచేసి దక్షిణవైపునవుంన్న గౌరవన౯ం రాయి చిహ్న యిక్కడినుంచ్చి తూపు౯గానడువగాను అభినేని కుంట్ట పాలెపు చెరువు దక్షిణపు కుంట్ట మీదుగా వరగాణి అనపర్రు పొలిమేర హద్దుకు వుంన్న... గుండ్డువంట్టి గౌరవన౯ం రాయిచిహ్న యిక్కడినుంచ్చి అన్నత్తి౯పొలిమేర ...కి నేని శేషుచేని దక్షిణానవుంన్న వాగు దక్షిణపు గట్టున వుంన్న నల్లరాయి చిహ్న యిక్కడినుంచ్చి....... గంటి బుచ్చయ్య చేని దక్షిణానవుంన్న . . . . . . లంవున్న తెల్ల రాయిచిహ్న యిక్కడినుంచ్చి కాటపాపంన్న చేని దగ్గిర వుంన్నరాయిచిహ్న. అక్కడ నుంచ్చి అనపర్రు యామర్రు పొలిమేర వద్ద రాయిచింహ్న యీమట్టుకు దక్షిణపు దిశన విషుడలు ౧౦౨౻ పడమటిదిశ గణికెపూడి పొలిమేర కూడలి గుంట్టుపల్లి హనుమంతుగట్టు వుత్తరపు ధరిన వాగులో వుంన్నరాయి చిహ్న యిక్కడినుంచ్చి దక్షిణపుదిశ గరికెపూడి పొలిమేర నాదినేసి రామడికుంట్ట ... ..వు ధరిచిహ్న యిక్కడినుంచ్చి సాదినేసి రాముడు చెర్వు దక్షిణంగావుంన్న గౌరవన౯ం సూర్యచంద్రాదులు వుంన్న రాయి గుంట్టుపల్లి...... కొడుకు బావులుచేసి దక్షిణానవుంన్న రాయిచిహ్న యిక్కడి నుంచ్చి యీరాయి గుంట్టిపల్లి అప్పంన్న చెర్వు చిహ్న దక్షిణాన వుంన్న సూర్యచంద్రాదుల నల్లశిలరాయిచిహ్న యిక్కడి నుంచి గుంట్టుపల్లి వెంక్కటేశు చేసి పడమటి దక్షిణపు మూలను వుంన్న గౌరవన౯ం రాయి చిహ్న యిక్కడికి దక్షిణం ... షుడలు ౫౩౪–౪ యిక్కడినుంచ్చి పడమటి దిశ పుత్తరంగారాగాను గుంట్టుపల్లి వెంక్క టేశునిచేసి దక్షిణం మూలనుంచ్చి...... కవ్వుడి. ..కుహద్దున వుంన్నపోలిమేర స్తంభం సూర్యచంద్రాదులు వుంన్న నల్ల రాయివుంన్న చేని పొలిమేర వాశ్నిది చింహ్న. యిక్కడి నుంచి వుత్తరం నడువగాను వుంన్న పొలిమేర పత్రి శాయంన్న యినంకడుమటి... నల్లరాయి చిహ్న యిక్కడికి పడమటి దిశన విషడలు ౧-౫- యిక్కడినుంచ్చి వుత్తరపుదిశ పత్రిశాయంన్న యినాంకుని చిహ్న యిక్కడినుంచి పడమటి దిశవుంన్న పొలిమేరను దాటి పాటినుంచ్చి వున్న వణుకూరిలో వుంన్న నల్లరాయి పొలిమేర కంభమని వాశివుంన్నది. సూర్యచంద్రాదులు వుంన్న స్తంభం చింహ్న యిక్కడి నుంచ్చి బాలురాయి ...... సూర్య చంద్రాదులువుంన్న అనివాశ్నిది... కండ్రి..చిహ్న. యిక్కడి నుంచ్చి తూర్పు మద్న...... జూజువు గీతలు వుంన్న రాయి చిహ్న. యిక్కడినుంచ్చి.... చేని పడమట సూర్యచంద్రాదులు వుంన్న నల్లరాయి చిహ్న. యిక్కడినుంచ్చి గుంటుపల్లి గోపాళుకొడ్కు రామంన్న చేని పడమటవుంన్న నల్లరాయి చిహ్నా. యిక్కడ నుంచ్చి గుంటుపల్లి చ్ని వెంక్కటపతి కొడుకు శీతా......చేని పడమట వుంన్న నల్లగుండ్డురాయి చిహ్న. యిక్కడి నుంచి గుంట్టుపల్లి అక్కనచేని దక్షణాన వుంన్న చిహ్న. యిక్కడికి పటమట... శనవిషుడలు ౪౪౮ యిక్కడినుంచ్చి దక్షిణపు దిశ యిక్కడి నుంచ్చి గుంట్టుపల్లి అక్కనచేని పడమట మూలను వుంన్న సూర్య చంద్రాదులు వుంన్న నల్లరాయి చిహ్న యిక్కడినుంచ్చి గుంటుపల్లి రామంన్న చేని పడమటవుంన్న సూర్య చంద్రాదులు వుంన్న పొలిమేర స్తంభం అని వాశివుంన్న రాయి చింహ్న యిక్కడి నుంచి తూర్పు ..చేని...... వున్న తెల్లవన౯ం రాయి చిహ్న యిక్కడి నుంచ్చి.... వుంన్నకుని రాయి సూర్య చంద్రాదులు వుంన్న .........చింహ్న యిక్కడికి పడమటి దిశన విషుడలు ౨౨౪ యి ....