పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYATHULU-2005 (VOL -2).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్తిపాడు

113


గ్కా తతింమ్మ శెరి -- ౨ ౫ ౦ ౺ ౦ ౻ ౦

యీగ్రామాన్కు చతుశ్మీమావలయశాసనం.

తూర్పు దిశ యనమదల పొలిమేరను యనమదల కొండ్రపాడు ప్రత్తిపాటి కూడలి నల్లరాతి శిల చిహ్న యీరాతి దగ్గరనుంచ్చి గింజుపల్లి నాయుని కుంట్ట తూపు౯ వుత్తరపు కట్ట చిహ్న యిక్కడ నుంచ్చి తూపు౯గా పోగాను మెడికినపూడికంచేని వుత్తరపు వైపు వుంన్న బాలురాయి చింహ్న యీరాయిదగ్గర నుంచ్చి తూపు౯గాపోగాను బాలురాయి యనమదల పొయ్యే డొంక్కదరిని వుత్తరాన వుంన్న సూర్యచంద్రాదులు వుంన్న నల్ల రాతిశిలచిహ్న. యీరాయి దగ్గర నుంచ్చి తూపు౯గా గింజుపల్లి వెంక్కయ్య అధినంగ్గావుంన్న చేనికి వుత్తరాన సూర్యచంద్రాదులు వుంన్న పాలవెంక్కటాద్రిమిట్ట వెనుక పడమటి వుత్తరపు మూలనువుంన్న నల్లబాలురాయి చిహ్న. యీరాతి దగ్గిరనుంచ్చి తూపు౯ తిక్క రెడ్డి పాలిపుచెర్వు దక్షిణ వుంన్న...దొడ్డనట్పునిలివాని కుంట్టలో దట్టుగా తూపు౯ కట్ట నడుము చిహ్న... కుంట్ట దగ్గరనుంచ్చి దండ్డయపాలెం బిల్తు... వుత్తరాన్కు యె... వెంక్కటయ్యకుంట్ట తూపు౯ కట్ట దక్షిణపుదరి చిహ్న యీకట్ట దగ్గిరనుంచి తూపు౯గా యామర్రు యనమదల కూడలి చిహ్న యీహద్దు నుంచ్చి తూపు౯ యామత్తి౯ పొలిమేర ఖాజీవారి జాగీరు తూపు౯ గట్టు వుత్తరపు ధరిచిహ్న యిక్కడికి పుత్తరపుదిశ షుడలు ౧౭౩౹౦ నవి అక్కడ నుంచ్చి తూపు౯ దిశ దక్షిణంగ్గా రాగాను యామత్తి౯పొలిమేర వోడ చెలివంప్పు మెక వెరయచేసి తూవు౯నవుంన్న బాలునల్ల రాయిచిహ్న యీ రాతి దగ్గరనుంచి దక్షిణంగ్గా రాగాను వుంన్నపూరు యామర్రు కూడలి నల్లశిలరాయిచిహ్న యిక్కడ నుంచి దక్షిణంగాపోగాను వుంన్నవూరు పొలిమేర వణుకూరి పెదపాపి రెడ్డి చెర్వు తూపు౯కట్ట దక్షిణపు ధరిచిహ్న యిక్కడనుంచి దక్షిణం నడవగాను వణుకూరి నాగిరెడ్డి కొడుకు పుల్లారెడ్డి వెలవుకునే చిటెకుని చిహ్న యిక్కడకి తూపు౯నది ఘడలు ౭౧౪౭ యిక్కడి నుంచ్చి దక్షిణపు దిశ తూపు౯గారాగాను వణకూరి పుల్లారెడ్డి ఛిటిద...ణం చిహ్న ఘడలు 34 యిక్కడినుంచ్చి తూపు౯దిశ దక్షిణం నడవగాను గింజుపల్లి పెదరాముడు పాలెకుంట్ట తూపు౯కట్ట దక్షిణపు ధరిచిహ్న యిక్కడ... కారాంగాను నాగండ్ల వెంక్కు కుంట్ట తూపుకట్ట దక్షిణపు ధరిచిహ్న యిక్కడ నుంచ్చి దక్షిణం నడువగాను రావిపాడు వంగ్గిపురం ప్రత్తిపాడు కూడలిరాయి సూర్యచంద్రాదుల పాలవన౯ం రాయి చిహ్న యిక్కడికి తూపు౯దిశ ఘడలు ౮౨-౯ యిక్కడనుంచ్చి దక్షిణపు దిశ తూపు౯రాగాను మల్లునిపాలెం నుంచ్చి...... ...... దారీడొంక్కలో పుంన్న నల్లరాయి చిహ్న యిక్కడి నుంచ్చి తూపు౯గాపోగాను యోటూరి వెంక్కటసోమంన్న... చేసి దక్షిణానవుంన్న గౌరవ న౯ం బాలురాయి చిహ్న యిక్కడ నుంచి తూపు౯గా .. గౌనం రామరాలు పుంతనచేసి దక్షిణపు ధరిని పాలవన౯ం రాయిచిహ్న.. ..దక్షిణపు దిశన ఘడలు ౪ ౪ ౻ ఽ ౦ యిక్కడ నుంచి తూపు౯న దక్షిణంగ్గారాగాను జగదాభి పావ .....కట్టుబడిచేసి తూపు౯..... .. శిలచాలురాయిచిహ్న యిక్కడనుంచ్చి దక్షిణం పోగాను రావిపాడు. డొంక్కలోవుంన్న గౌరవన౯ం సూర్యచంద్రాదువుంన్న రాయిచిహ్న యిక్కడినుంచి దక్షిణంనడువగాను వజ్రుని బాపయచేని తూపు౯న సూర్యచంద్రాదులు పాలవన౯ం బాలురాయిచిహ్న యిక్కడి నుంచ్చి దక్షిణంరాగాను వరగాణి......త్తి౯పాడు కూడలి నల్లశిలరాయిచిహ్న యిక్కడికి తూపు౯ నడిపూడి .... యిక్కడినుంచి దక్షిణపు దిశ