పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/705

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాఙ్మయమహాధ్యక్ష, కళాప్రపూర్ణ

డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారి పరిశోధనారచన

నారదీయపురాణ అమృతనవనీతం - మహామథనసారామృతంలో

ఉదాహృతాలైన సంస్కృతాంధ్రగ్రంథాలు

గమనిక

ఉదాహృతగ్రంథాలలో "దుర్జనముఖచపేటిక" అన్న ఖండనమండనగ్రంథాలు విభిన్నరచయితలు రచించినవి రెం డున్నాయని గుర్తించాలి.

"ముక్తాఫల"సంకలనగ్రంథానికి వ్రాయబడిన "కైవల్యదీపిక" వ్యాఖ్యను చేర్చుకోవాలి.

బెంగాలీభాషలో రచింపబడిన "బెంగాలీసాహిత్య చరిత్ర" గ్రంథాన్ని చేర్చుకోవాలి.

“పురాణనిరీక్షణ " గ్రంథం మహారాష్ట్రగ్రంథంగా గుర్తించాలి.

అద్భుతరామాయణం
అనంతుని ఛందస్సు (తె)
విశ్వైక్యోపనిషత్తు

ఉపపురాణాలు
అంగిరస
ఆది
ఆదిత్య
ఔషనస
కల్కి
కాపిల
కాళీ
కౌమార
గణపతి (గణేశ)
చండిక
బృహన్నారదేశ్వర
బృహన్నారదీయ
బ్రహ్మాండ
భవిష్యోత్తర
భాగవత
భార్గవ
మానవ
మారీచ
మాహేశ్వర
లింగ
వారుణ