ధనుర్విద్యావిలాసము

వికీసోర్స్ నుండి
(ధనుర్విద్యా విలాసము నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

DHANURVIDYĀVILĀSAMU


CRITICALLY EDITED WITH INTRODUCTION

BY

Sri VETURI PRABHAKARA SASTRY,

Reader in Telugu

Sri Venkateswara Oriental Institute, Tirupati. (Chittoor Dt.)

 

 


GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY, MADRAS.

1950

 

Price Rs. 4-14-0

విషయానుక్రమణిక.

ప్రథమాశ్వాసము

ఇష్టాదేవతాధ్యానము

సుకవిస్తుతి

కుకవినింద

కృతికథాకల్పక వంశావతార వర్ణనము

స్వప్న వృత్తాంతోపన్యాసము

కృతిపతి గుణకీర్తనము

కథారంభము

ద్రోణార్జున సమాగమము

ద్రోణుండర్జునకు ధనుర్విద్యా రహస్యంబుపదేశింప దొరకొనుట

విద్యా ప్రభావ సూచనము

గురు సంకీర్తనము

శిష్య వరణము

సఖండాఖండకోదండద్వయనామోద్దేశము

ధనుర్మిర్మాణ పరిమాణ ప్రముఖ విశేష వినిభాగము

మార్గణ పరిగణన ప్రణయనము

శరవిధాన మానప్రశంసనము

పక్షపరిమాణ ప్రశంసాదికము

పుంఖోప్య సంఖ్యానము


ద్వితీయాశ్వాసము


తూణీర లక్షణాదికము

మేఖలాబంధ లక్షణము మౌర్వీ నిర్మాణ కథనము

అంగుళి త్రాణప్రకీర్తనము

జ్యారోపణ ప్రకారము

ధనురూ ర్ధ్వాధర భాగవినిభాగము

ముష్టి ప్రకరణము

స్థానోప సంఖ్యానము

శరగ్రహణోపాయ ప్రతిపాదనము

సంధాన క్రమవివరణము

ఆకర్షణ హస్తప్రస్తావము

బాణహస్త క్షేత్రనిరూపణము

దృష్టి లక్షణ్వాక్షణము

ధనురాకర్షణ కౌశలోపన్యాసము

పుంఖోద్వేజన విభజనము

చాపముష్టి ప్రేరణ వివరణము

శరమోచన ప్రకార ప్రవచనము

చాపోత్సరణ లక్షణవినిభాగము

శరాభ్యోసోచిత మాసోపన్యాసము

శరవ్యాపారయోగ్యతిథి వారతారకాయోగకరణ విస్తరప్రస్తావము

ఖురళికా రంగప్రసంగము

రంగప్రవేశలక్షణ నిర్దేశము

ధనుశ్శరపూజా యోజనము

గురుప్రమాణస్థేమము

శరశారాసనగ్రహణ పౌర్వా పర్యలోచనము


తృతీయాశ్వాసము


స్థానప్రతిష్ఠానములు

లక్ష్య శుద్ధిలాభము లక్ష్యవేదికా విధానము

నారాచయోచన ప్రకారము

చిత్రలక్ష్యభేదనోపాయము

శాబ్దలక్ష్యశరాభ్యాసము

దూరనికట స్థలలక్ష్యభేదన

దృష్టిముష్టినియమనలక్షణము

రథారోహణ శరాభ్యాస విశేషము

గజారోపణ శరప్రయోగా వినిభాగము

హయారోహణ శరమోక్షణము

చిత్రయుద్ధ ప్రకారము దండకము

దూరపాతి శరాభ్యాస విస్తారము

నభోవిభజనము

శరప్రయోగ సమయాసమయ నిరూపణము

శరగమన గుణదోష వినిభాగము

నలువది కౌశలములు

దివ్యాస్త్రమంత్ర తంత్ర ప్రయోగోపసంహారము

ఇతర మూల ప్రతులు[మార్చు]

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2023, prior to 1 January 1963) after the death of the author.