Wikisource:సముదాయ పందిరి

Wikisource నుండి

[మార్చు] తెలుగు వికీసోర్సు లొ ప్రస్తుతము జరుగుతున్న ప్రాజెక్టులు

[మార్చు] మీరు సహాయం చేయగలిన ప్రాజెక్టులు

స్తొత్రములు లొ మీకు తెలిసిన దేవతా స్తోత్రాలు చేర్చండి.

అష్టాదశశక్తిపీఠ స్తోత్రమ్


లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కంచికాపురే, ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే.

అలంపురే జోగులాంబా, శ్రీశైలే భ్రమరాంబికా, కొల్హాపురే మహాలక్ష్మీ, మాధుర్యే ఏకవీరికా.

ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా, ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే.

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ, జ్వాలాయాం వైష్ణవీ దేవీ, గయా మాంగల్యగౌరికా.

వారాణస్యాం విశాలాక్షీ, కాశ్మీరేషు సరస్వతీ, అష్టాదశ సుపీఠాని యోగినా మపి దుర్లభమ్.

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వ శత్రువినాశనం, సర్వ హరం దివ్యం రోగ సర్వ సంపత్కరం శుభం.

ఇతి అష్టాదశపీఠస్తుతి: సంపూర్ణం.

[మార్చు] మొదలు పెట్టవలసిన ప్రాజెక్టులు

జయ జయ రామా సమరవిజయ రామా



భయహర నిజభక్తపారీణ రామా జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా అలసుగ్రీవునేలినాయోధ్యరామా







కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా ధర నహల్యపాలిటిదశరథరామా


హరురాణినుతులలోకాభిరామా. అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణ రామా వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా మతిలోనబాయనిమనువంశరామా