Wikisource:గురించి

Wikisource నుండి

'మనసా ప|| నటనల భ్రమయకు నా మనసా | ఘటియించు హరియే కలవాడు || చ|| ముంచిన జగమిది మోహినీ గజము | పొంచిన యాస పుట్టించేది | వంచనల నిజమువలెనే వుండును | మంచులు మాయలె మరునాడు || చ|| సరి సంసారము సంతలకూటమి | సొరిది బజారము చూపేది | గరిమ నెప్పుడు గలకల మనుచుండును | మరులగు విధమే మాపటికి || చ|| కందువ దేహముగాని ముదియదిది | అందిన రూప మాడేదిది | యెందును శ్రీ వేంకటేశ్వరుండును | డిందు పడగనిదె తెరమరుగు ||''''బొద్దు అక్షరాలు