వాడుకరి:Ramesam54
స్వరూపం
నా పేరు గుంటుపల్లి రామేశ్వరం.
విశ్రాంత బ్యాంకు ఉద్యోగి ని.
తెలుగు సాహిత్యం మీద అభిరుచి గలవాడను. 2017 జులై నెలలో వాడుకరి శ్రీ పవన్ సంతోష్ గారి ప్రోత్సాహం వలన వికిసోర్స్ కార్యశాలలో పాల్గొని కందుకూరి వీరేశలింగం పంతులు గారి ' ఆంధ్ర కవుల చరిత్రము- మొదటి భాగము ' దిద్దుబాటు కార్యక్రమము మొదలుపెట్టాను. వాడుకరి శ్రీ రాజశేఖర్ గారి సహకారము మిగుల ప్రశంసనీయము. జనవరి 2018 లో TTT2018 లో పాల్గొనుట మంచి అనుభవం. ఎందరో యువతీ యువకులు మాతృభాషలో తమ భాషా సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేయాలని పూనుకొనడం నన్ను బాగా ఆకట్టుకొన్న విషయం.