వాడుకరి:ఇందుశ్రీ ఉషశ్రీ

వికీసోర్స్ నుండి

శ్రీ గురుభ్యోం నమః

నా పేరు ఇందుశ్రీ ఉషశ్రీ. నేను ఇందూ జ్ఞాన వేదిక స్వచ్చంద సభ్యురాలను. కాని ఒక వికీపీడీయన్ గా గ్రంథాలు విశ్వగ్రంథాలయం వికీసోర్స్ లో ఎక్కించే పని చేస్తున్నాను.

నేను ప్రస్తుతం వికీపీడియా లో "ప్రబోధానంద యోగీశ్వరులు" అనే వ్యాసము, దాని అనుబంధ వ్యాసముల మీద పని చేస్తున్నాను. ఇంకా వికీసోర్స్ లో రచయిత:ప్రబోధానంద యోగీశ్వరులు వారి రచనలు 10 గ్రంథాలు పేజీలు ఎక్కించే పని చేస్తున్నాను.

ప్రబోధానంద యోగీశ్వరులు వారి రచనలు[మార్చు]