వేమన పద్యాలు
స్వరూపం
విషయ సూచిక
[మార్చు]- వేమన పద్యాలు/అ
- వేమన పద్యాలు/ఆ
- వేమన పద్యాలు/ఇ
- వేమన పద్యాలు/ఈ
- వేమన పద్యాలు/ఉ
- వేమన పద్యాలు/ఊ
- వేమన పద్యాలు/ఋ
- వేమన పద్యాలు/ఎ
- వేమన పద్యాలు/ఏ
- వేమన పద్యాలు/ఐ
- వేమన పద్యాలు/ఒ
- వేమన పద్యాలు/ఓ
- వేమన పద్యాలు/క
- వేమన పద్యాలు/గ
- వేమన పద్యాలు/ఘ
- వేమన పద్యాలు/చ
- వేమన పద్యాలు/ఛ
- వేమన పద్యాలు/జ
- వేమన పద్యాలు/ట
- వేమన పద్యాలు/త
- వేమన పద్యాలు/ద
- వేమన పద్యాలు/ధ
- వేమన పద్యాలు/న
- వేమన పద్యాలు/ప
- వేమన పద్యాలు/బ
- వేమన పద్యాలు/భ
- వేమన పద్యాలు/మ
- వేమన పద్యాలు/య
- వేమన పద్యాలు/ర
- వేమన పద్యాలు/ల
- వేమన పద్యాలు/వ
- వేమన పద్యాలు/శ
- వేమన పద్యాలు/స
- వేమన పద్యాలు/హ
సేకరణ వివరాలు
[మార్చు]గూగుల్ లో వెతికి చూడగా, ఆంధ్రభారతి లో మూడు భాగాలు చేర్చి, వాటికి అకారాది సూచిక చేశారు. ఆ అకారాది సూచిక నుండి వికీసోర్స్ లో చేర్చినట్లు తెలుస్తున్నది. ఆంధ్రభారతిలో ప్రథమ భాగంలో 417 పద్యాలు, ద్వితీయ భాగంలో 467 పద్యాలు, తృతీయ భాగంలో 279 పద్యాలున్నాయి. అనగా మొత్తము 1163 పద్యాలున్నాయి. ఈ ప్రతి 1910 లో వావిళ్లవారి బ్రౌన్ ద్వితీయ ముద్రణ నకలు పునర్ముద్రణ నుండి చేర్చినట్లు అనుమానించడమైనది. దీనిలో 1173 పద్యాలు కలవు. అనగా 10 పద్యాలు కంప్యూటర్ లోకి మార్చినప్పుడు రాలిపోయినట్లున్నాయి. (ఎవైనా పేజీలు శిథిలమైనందున, లేక ఇతర పొరపాట్లువలన)
అకారాది క్రమ పద్యాలసంఖ్య
[మార్చు]2021-06-01 నాడు తెవికీలోని ఈ ప్రతిలో మొత్తం పద్యాలు 1362, అంటే 199 పద్యాలు ఆంధ్రభారతి నుండి కాక ఇతర చోట్ల నుండి చేర్చినట్లు తెలియవచ్చుచున్నది.
ప్రారంభ అక్షరం | సంఖ్య |
---|---|
అ | 79 |
ఆ | 47 |
ఇ | 32 |
ఈ | 8 |
ఉ | 20 |
ఊ | 7 |
ఋ | 1 |
ఎ | 54 |
ఏ | 7 |
ఐ | 1 |
ఒ | 13 |
ఓ | 3 |
క | 154 |
గ | 43 |
ఘ | 3 |
చ | 52 |
ఛ | 2 |
జ | 32 |
ట | 1 |
త | 146 |
ద | 51 |
ధ | 20 |
న | 57 |
ప | 129 |
బ | 47 |
భ | 13 |
మ | 126 |
య | 3 |
ర | 24 |
ల | 17 |
వ | 82 |
శ | 26 |
స | 49 |
హ | 13 |
ఇవీ చూడండి
[మార్చు]- వేమన పద్యములు (సి.పి.బ్రౌన్), 1911, వావిళ్ల వారు బ్రౌన్ 1829 తొలి విడుదల ప్రతికి పునర్ముద్రణ ప్రతి, పద్యాల సంఖ్య I-200, II-214, III-279 మొత్తం: 693
- వేమన, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, 1929