వాడుకరి చర్చ:వైజాసత్య

Wikisource నుండి
(వాడుకరి చర్చ:వైఙాసత్య నుండి మళ్ళించబడింది)
నమస్కారం, వైఙాసత్య గారూ, తెలుగు వికీసోర్స్‌కు స్వాగతం! వికీసోర్స్‌ పై మీ ఆసక్తికి ధన్యవాదములు. ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి గైడు) కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యలానుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది. ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే నా చర్చాపేజీలో అడగటానికి సందేహించవచ్చు. వైఙాసత్య 20:02, 10 జూలై 2007 (UTC)

Please Remove the pages in musa:Remove. I dont know how to remove page. Can you tell me. Please add help page.

MediaWiki:Common.css [మార్చు]

ప్రస్తుతమున్న style చాలా గాడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంగ్ల వికీసోర్సు common.cssనే తెలుగు వికీసోర్సుకు కూడా వాడే అవకాశాలను పరిశీలించండి. __Mpradeep 19:33, 20 జూన్ 2007 (UTC)

వికీసోర్స్ కి మీ సహకారం [మార్చు]

వికీసోర్స్ లో మీరు చేసిన కృషి గొప్పది. వికీసోర్స్ ని నవీకరించే దిశగా పనిజరుగుతున్నది. దానికి సహకరించండి. వివరాలకు Wikisource:రచ్చబండ చూడండి.--అర్జున (చర్చ) 12:27, 6 ఫిబ్రవరి 2013 (UTC)