భద్రకాళీ అష్టోత్తర శతనామాలు
స్వరూపం
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ అష్టోత్తర శతనామావళిః
- ఓం మహేశ్వర్వై నమః
- ఓం మహాదేవ్యై నమః
- ఓం జయంత్యై నమః
- ఓం సర్వమంగళాయై నమః
- ఓం లజ్జాయై నమః
- ఓం భగవత్యై నమః
- ఓం వంద్యాయై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం పాపనాశిన్యై నమః
- ఓం చండికాయై నమః
- ఓం కాళఠాత్య్రై నమః
- ఓం భద్రకాళ్యై నమః
- ఓం అపరాజితాయై నమః
- ఓం మహా విద్యాయై నమః
- ఓం మహా మాయాయై నమః
- ఓం బలాయై నమః
- ఓం కాత్యాయన్యై నమః
- ఓం జయాయై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం మందారవనవాసిన్యై నమః
- ఓం ఆర్యాయై నమః
- ఓం గిరిసుతాయై నమః
- ఓం ధాత్ర్యై నమః
- ఓం మహిషాసుర ఘాతిన్యై నమః
- ఓం సిద్ధిదాయై నమః
- ఓం బుద్ధిదాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం వరదాయై నమః
- ఓం వరవర్ణిన్యై నమః
- ఓం అంబికాయై నమః
- ఓం సుఖదాయై నమః
- ఓం సౌమ్యాయై నమః
- ఓం జగన్మాత్రే నమః
- ఓం శివప్రియాయై నమః
- ఓం భక్త సంతాప సంహర్ర్యై నమః
- ఓం జగగత్కర్త్రే నమః
- ఓం జగద్దాత్ర్యై నమః
- ఓం జగత్పాలనతత్పరాయై నమః
- ఓం అవ్యక్తాయై నమః
- ఓం వ్యక్త రూపాయై నమః
- ఓం భీమాయై నమః
- ఓం త్రిపురసుందర్యై నమః
- ఓం అపర్ణాయై నమః
- ఓం లలితాయై నమః
- ఓం విద్యాయై నమః
- ఓం పూర్ణచంద్ర నిభాననాయై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం చతురాయై నమః
- ఓం చంద్రాయై నమః
- ఓం గుణత్రయ విభాగిన్యై నమః
- ఓం భక్త వత్సలాయై నమః
- ఓం సర్పశక్తి సమాముక్తాయై నమః
- ఓం హేరంబ జనన్యై నమః
- ఓం కాళ్యై నమః
- ఓం త్రిగుణాయై నమః
- ఓం యశోధరాయై నమః
- ఓం ఉమాయై నమః
- ఓం కలశహస్తాయై నమః
- ఓం దైత్య దర్ప నిషూదినై నమః
- ఓం బుధ్యై నమః
- ఓం కాంత్యై నమః
- ఓం క్షమాయై నమః
- ఓం శాంత్యై నమః
- ఓం పుష్ట్యె నమః
- ఓం తుష్యె నమః
- ఓం ధృత్యై నమః
- ఓం మత్యై నమః
- ఓం వరాయుధ ధరాయై నమః
- ఓం ధీరాయై నమః
- ఓం గౌర్యై నమః
- ఓం శాకంభర్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం అష్టసిద్ధి ప్రదాయై నమః
- ఓం శివ వామాంగ వాసిన్యై నమః
- ఓం ధర్మదాయై నమః
- ఓం శ్రీదాయై నమః
- ఓం కామదాయై నమః
- ఓం మొక్షదాయై నమః
- ఓం అపరాయై నమః
- ఓం చిత్స్వ రూపాయై నమః
- ఓం చిదానందాయై నమః
- ఓం జయశ్రియై నమః
- ఓం జయదాయిన్యై నమః
- ఓం సర్వమంగళ మాంగల్యై నమః
- ఓం జగత్రయ హితైషిణ్యై నమః
- ఓం శర్వాణ్యై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం ధన్యాయై నమః
- ఓం స్కందమాత్రే నమః
- ఓం అఖిలేశ్వర్యై నమః
- ఓం ప్రపన్నార్తిహరాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం సుభగాయై నమః
- ఓం కామరూపిణ్యై నమః
- ఓం నిరాకారాయై నమః
- ఓం సాకారాయై నమః
- ఓం మహాకాళ్యై నమః
- ఓం సురేశ్వర్యై నమః
- ఓం శర్వాయై నమః
- ఓం శ్రద్ధాయై నమః
- ఓం ధ్రువాయై నమః
- ఓం కృత్యాయై నమః
- ఓం మృడానై నమః
- ఓం శరణ్యాయై నమః
- ఓం సత్యకామదాయై నమః
శ్రీ మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణీ జగదంబా శ్రీ భద్రకాళీ పరాంబాయై నమః