ఒప్పులకుప్పా ఒయ్యారిభామ పాట (మగ పిల్లలది)
స్వరూపం
ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపాపప్పు మెంతీపిండి
తాటీ బెల్లం తవ్వెడు నెయ్యీ
గుప్పెడు తింటే గులుకూ లాడి
నడుమూ గట్టీ నా మాట బట్టి
ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపాపప్పు మెంతీపిండి
తాటీ బెల్లం తవ్వెడు నెయ్యీ
గుప్పెడు తింటే గులుకూ లాడి
నడుమూ గట్టీ నా మాట బట్టి