అయ్యప్ప శయన హారతి

వికీసోర్స్ నుండి

హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం |
అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (1)

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా |
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా || (భజన - కోరస్)

శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం నర్తనాలసం |
అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (2)

ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం సుప్రభాంచితం |
ప్రణవమనీద్రం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (3)

తురగవాహనం సుందరాననం - వరగధాయుధం వేదవర్ణితం |
గురుకృపాకరం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (4)

త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం |
త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (5)

భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం |
ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (6)

కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం |
కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (7)

శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం సాధుజీవనం |
శృతిమనోహరం గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే || (8)

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా |
శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా || (భజన - కోరస్)