పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైసలదేవి.

241

రునిచే పన్ను విడుచినటుల ధారపోయించెను. ఇట్లీసతి రాజ్యమునేలి యనేక సత్కార్యములఁజేసి కొమారుని చేతికి రాజ్యసూత్రముల నిచ్చి మిగుల వృద్ధయయి కాలధర్మము నొందెను.