పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుటముద్రణమున అచ్చుచిత్తుల దిద్దుటలోను మరి యితరవిధము నునాకత్యంత సహాయకుడైన బైసాని. నరసింహేశ్వర గుప్త గారికి నాయభినందనము లర్పించుచున్నాను. ఆంధ్రలోక మెప్పటివలె నాప్రయత్నమునెడల నభిమానము జూపినను కృతజ్ఞు నొనర్చుగాకయని ప్రార్థించుచున్నాను.

ఇట్లు తమవిధేయుడు,

గా. హరిసర్వోత్తమరావు.

3,న్యూబంగళావీధి,

చింత్రాదిపేట.