వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల

వికీసోర్స్ నుండి
(వికీసోర్స్:ALC నుండి మళ్ళించబడింది)

వికీప్రాజెక్టు ఆంధ్ర లొయోల కళాశాల



తెలుగు ప్రాజెక్టు[మార్చు]

ఆంధ్ర లొయోల కళాశాలలోని తెలుగు విభాగం వారు సీఐఎస్-ఏ౨కే సహకారంతో తెలుగు వికీపీడియాలో తెలుగు సాహిత్యానికి సంబంధిత అంశాలను చేర్చేందుకు ఆసక్తి చూపారు. ౫గురు విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఈ కార్యకమాన్ని చేపడతారు.

పాల్గొన్న విద్యార్థులు[మార్చు]

కార్యశాల అధ్యక్షలు రెవ. ఫాదర్ డా.జి.ఏ.పి. కిశోర్ యస్.జె., ప్రిన్సిపల్, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ


కార్యశాల సంధానకర్త,తెలుగు అధ్యాపకుడు డా.కోలా శేఖర్

వున్న వ్యాసాలు అభివృద్ధి[మార్చు]

కొత్త వ్యాసాలు?[మార్చు]

వికీస్సోర్స్ లో తోడ్పాటు[మార్చు]

  • విద్యార్ధులు ప్రధానంగా వికీసోర్స్ లో పుస్తకాలను డిజిటైజ్ చేస్తున్నారు.

వీరు చేపట్టిన పుస్తకాల వివరాలు :

కందుకూరి వీరేశలింగం రచనలు[మార్చు]

స్కాన్ నుండి నేరుగా టైపు చేసిన పుస్తకాలు
  1. అభాగ్యోపాఖ్యానము - 14 పేజీలు
  2. కందుకూరి_వీరేశలింగం_కృత_గ్రంథములు - 899 పేజీలు (అభాగ్యోపాఖ్యానము దీనిలో భాగం గా వున్నది)
పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
  1. తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం - 26 పేజీలు

బైబిలు రచనలు[మార్చు]

పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
  1. బైబులు భాష్య సంపుటావళి - పవిత్రాత్మ/దేవుని ఆత్మ
  2. బైబులు భాష్య సంపుటావళి, రెండవ సంపుటం, బైబులు బోధనలు - 268 పేజీలు
  3. బైబులు భాష్య సంపుటావళి, మొదటి సంపుటం, బైబులు పరిచయం - 299 పేజీలు
  4. బైబుల్ సామెతలు 1 - 81 పేజీలు
  5. బైబుల్ సామెతలు 2 - 92 పేజీలు
  6. బైబుల్ సామెతలు 3 - 110 పేజీలు
  7. బైబుల్ సామెతలు 4 - 90 పేజీలు

ఇతర సాహిత్యం[మార్చు]

పిడిఎఫ్ నుండి యాంత్రిక తెలుగు పాఠ్యీకరణ పుస్తకాలు
  1. సినారె శతకం - 34 పేజీలు
  2. తెలుగు బాల శతకం - 26 పేజీలు
  3. మణిమాలికలు - 188 పేజీలు

ఇప్పటివరకూ మొత్తం 2127 పేజీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు వికీసోర్స్ కు చేర్చారు.