వాడుకరి:మల్లిన నరసింహారావు

వికీసోర్స్ నుండి

నా గుఱించి[మార్చు]

నా పేరు మల్లిన నరసింహారావు. ఊరు పెద్దాపురము. నా పుటకు మీకందఱికి స్వాగతము. నా బ్లాగు నరసింహ. ఇదికాక ఇంకా నా యితర బ్లాగులు శ్రీమదాంధ్ర మహాభారతము అన్నమయ్య పలుకుబడులు-జాతీయములు అన్నమయ్య శృంగార సంకీర్తనలు సూక్తిముక్తావళి వేదుల బాల శ్రీ గీతామృత తరంగిణి అధ్యాత్మ రామాయణ కీర్తనలు ప్రస్తుతం సుధా ఆగ్రో ఆయిల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ పెద్దాపురం లో ఉద్యోగం.

నేను పనిచేస్తున్నది[మార్చు]

నా ప్రయోగ శాల[మార్చు]

ప్రయోగశాల తెలుగు ఛందస్సులు

ఇతర వివరములు[మార్చు]