శ్రీసూర్యాష్టకం

వికీసోర్స్ నుండి
(సూర్యాష్టకం నుండి మళ్ళించబడింది)
Jump to navigation Jump to search

ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే |1|

సప్తాశ్వ రథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్‌
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ |2|

లోహితం రధమారూఢం సర్వలోక హితేరతం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ |3|

త్రెగుణ్యంచ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్‌
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ |4|

బృంహితం తేజసాంపృధ్వి వాయురాకాశ మేవ చ
ప్రభూస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం |5|

బంధూక పుష్పసంకాశం హారకుండల భూషితమ్‌
ఏక చక్ర ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్‌ |6|

విశ్వేశం విశ్వాధారం మహాతేజః ప్రదీపనమ్‌
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం |7|

శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం |8|


అర్థం కోసం వికీపీడియాని, శ్లోకాలకోసం వికీసోర్స్ ని దర్శించండి.