సూచిక చర్చ:Thittla gnanam.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్కాన్ /పేజీ లలో చేయవలసిన మార్పులు[మార్చు]

  • మూల పుస్తకంలో తొలిపేజీలు ముఖపత్రం, ప్రచురణ వివరాలు, ఇప్పటికే చేర్చిన స్కాన్ లో లేవు. పూర్తి స్కాన్ వున్నట్లైతే వేరే పేరుతో చేర్చి. ఇప్పటికే టైపు చేసిన పేజీలను కొత్త స్కాన్ కి అనుగుణంగా బదిలీ చేయాలి.--అర్జున (చర్చ) 22:46, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారికి, Thittla gnanam.pdf పూర్తి స్కాన్ మీకు పంపియున్నాము. గమనించగలరు. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 08:58, 20 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, దస్త్రం:Thittla gnanam 2011.pdf పేరుతో మీరు లింకు వాడి ఎక్కించండి. ఆ తరువాత పాత పేజీలని కొత్త పేజీలలోకి మార్చవచ్చు(పేజీలలో మార్పులు లేకున్నట్లైతే) లేక పోతే మానవీయం కొత్త పేజీలకు పాఠ్యాన్ని సమకూర్చాలి. --అర్జున (చర్చ) 00:11, 22 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ ఒక దిశలో కుదించిన సమస్య[మార్చు]

అర్జునగారు, Rajasekhar1961 గారు, పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)గారు ఈ బుక్ లో వున్న మొదటి 4 పేజీలు స్థానికముగా ఎక్కించడము జరిగినది. కాని వాటిని మూలములో ఎలా చేర్చాలో తెలపగలరు.అంతే కాకుండా బొమ్మలను క్రాపింగ్ పద్ధతిలో చేర్చవలెనంటే, పిడిఎఫ్ ఫైల్ కంప్రెస్ అయ్యి కనిపిస్తున్నది ఉదా:[[1]] దీని వల్ల బొమ్మ కూడా కంప్రెస్ అవుతున్నది. సొల్యుషన్ చెప్పగలరు. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ)

మీ వద్ద ఇప్పటికే నాణ్యమైన బొమ్మలు (పుస్తకం కోసం వేయించినవి) ఉన్నట్టైతే తేలికగా చేర్చగలం. అలా ఉందా? --పవన్ సంతోష్ (చర్చ) 05:51, 5 ఆగష్టు 2016 (UTC)
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి. పిడిఎఫ్ సరిగాలేనందున ఈ సమస్య వచ్చినది. ఇలాంటిదే నశీర్ గారి పుస్తకాలలో కూడా కనబడింది. దీనికి సరియైన పిడిఎఫ్ ఎక్కించడమే లేకపోతే, పుస్తకంలో ఆ పేజీ స్కాన్ చేసి చేర్చవచ్చు. ఇక మీరు ప్రత్యేకంగా ఎక్కించిన తొలిపేజీల లింకులు, వాటికి పాఠ్యీకరించిన లింకులు ఇస్తే ఈ- పుస్తకాన్ని సరిదిద్దవచ్చు--అర్జున (చర్చ) 16:26, 8 ఆగష్టు 2016 (UTC)

అర్జునగారు, మీరు అడిగిన లింకులు ఈ పేజీలో వున్నాయి [[2]] చూసి సరి చేయగలరు. ధన్యవాదములు. ----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:44, 11 ఆగష్టు 2016 (UTC)

ఇందుశ్రీ ఉషశ్రీ గారికి. మీరు చేర్చిన పేజీలను బొమ్మ రూపములో చేర్చాను. వాటిని పాఠ్యీకరించితే(ఉదా: page1 ) అప్పుడు పాఠ్యం చేర్చవచ్చు. తొలిగా ఎక్కించిన పిడిఎఫ్ పాఠ్యంతో మొదలవుతున్నందున, పుస్తకపు ప్రధానపేజీచూస్తున్నప్పుడు మూలము టేబ్ కనబడుదు. అధ్యాయాల ద్వారా పాఠ్యము చూసేటప్పుడు మూలం టేబ్ కనబడుతుంది. గమనించండి. --అర్జున (చర్చ) 11:26, 13 ఆగష్టు 2016 (UTC)
అర్జునగారికి ధన్యవాదములు. ఇప్పుడు బుక్ ఒపెన్ చేసినప్పుడు ముందు పేజీలు కనపడుతున్నాయి.మూలంలో అవి కనపడుట లేదు. అధ్యాయాల ద్వారా పాఠ్యము చూసేటప్పుడు మూలం టేబ్ కనబడుతుంది. అలానే వుంచడమా లేక పాఠ్యీకరించవలెనా? కొంచెం వివరముగా చెప్పగలరు. ----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:49, 17 ఆగష్టు 2016 (UTC)
మీ సందేహానికి స్పందనలో తీవ్ర ఆలస్యానికి క్షంతవ్యుడను. ప్రస్తుతం తొలిఅధ్యాయాన్ని పుస్తకపు పేజీలో వుంచాను. కాబట్టి మూలం లింకు కనబడుతుంది. తొలిపేజీలు బొమ్మ రూపంలో చేర్చాము కాబట్టి సూచిక పుటలలో కనబడవు. ఇకముందు పుస్తకాలు చేర్చేటట్లైతే మొత్తము పుస్తకపు పేజీలుగల పిడిఎఫ్ చేరిస్తే మంచిది.--అర్జున (చర్చ) 03:42, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
:::

అర్జునగారికి ధన్యవాదములు, మరల ఈ ప్రాజెక్ట్ పనులు పునః ప్రారంభించినందులకు. ఈ సారైనా అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఇందూ_జ్ఞాన_వేదిక పని పూర్తవుతుందని ఆశిస్తున్నాము. తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము గ్రంథములో అధ్యాయ విరుపులు, బొమ్మలు సరి చేసాము. ఒకసారి సరి చూడగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 15:58, 17 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, మీ మార్పులు బాగానే వున్నవి. ధన్యవాదాలు. ఒక బొమ్మ మధ్యలో వచ్చేటట్లు స్వల్పంగా సవరించాను. ఇప్పుడు ఒకపుస్తకం పూర్తయింది కాబట్టి అలానే మిగతా పుస్తకాలు అలానే సులభంగా పూర్తిచేయవచ్చు. మీకు ఏమైనా సహాయం కావలిస్తే అడగండి. --అర్జున (చర్చ) 03:45, 18 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]