సూచిక చర్చ:The Verses Of Vemana (1911).pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంగ్ల భాగం చేర్చకుండా అమోదించటం సరికాదు[మార్చు]

వాడుకరి:Nrgullapalli, వాడుకరి:Bhaskaranaidu and వాడుకరి:Gokulellanki గార్లకు, టైపింగు పూర్తికాకుండా (తెలుగుమాత్రమే టైపుచేయబడి; ఆంగ్లభాగం టైపుచేయకుండా) ఆమోదిస్తున్న సభ్యులకు; ఇది సరైన పద్ధతి కాదని తెలియజేయాలనుకొంటున్నాను.--Rajasekhar1961 (చర్చ) 10:57, 23 ఫిబ్రవరి 2016 (UTC)

స్కాను దోషం[మార్చు]

YesY స్కానుదోషం సహాయం చేయబడింది

  1. ఈ పుస్తకములోని 69 వ పేజి అనగా పుట:The Verses Of Vemana (1911).pdf/77 తరువాతది లేదు గుర్తింపగలరు. గమనించండి. --శ్రీరామమూర్తి (చర్చ) 14:09, 1 ఏప్రిల్ 2016 (UTC)
  2. ఆర్కీవ్ లోని వేరే నకలులో కనబడిన పేజీ ప్రకారం పూరించవచ్చు.--అర్జున (చర్చ) 06:38, 8 సెప్టెంబరు 2018 (UTC)

అచ్చుకూర్పులో దోషాలు[మార్చు]

ఈ పుస్తకములోని PDf/57 పేజిలో రిపరెంన్సు సింబళ్ కనబడనందున రిపరెన్సు ఇవ్వలేదు. గమనించండి. --శ్రీరామమూర్తి (చర్చ) 00:40, 10 ఏప్రిల్ 2016 (UTC)

శ్రీరామమూర్తి గారికి, మొదటి పద్యానికి మూలం తగిలించాను.--అర్జున (చర్చ) 16:17, 25 సెప్టెంబరు 2018 (UTC)

శైలి[మార్చు]

ఆంగ్లతాత్పర్యాన్ని మూలపు లింకుగా ఇచ్చినట్లయితే తెలుగు పద్యము ఆంగ్ల తాత్పర్యము వేరువేరుగా వచ్చి పుస్తక రూపు మెరుగవతుంది.--అర్జున (చర్చ) 06:32, 8 సెప్టెంబరు 2018 (UTC)

ఆంగ్ల తాత్పర్యములోకూడా పాదగమనికలున్నందున మూలపు లింకుగా ఇవ్వటం మంచిదికాదేమో,--అర్జున (చర్చ) 06:40, 8 సెప్టెంబరు 2018 (UTC)
quote వాడటానికి అర్ధమేమి?--అర్జున (చర్చ) 07:24, 8 సెప్టెంబరు 2018 (UTC)
కోట్ తర్వాత సున్న, లేక ఖాళీ తర్వాత అరసున్నాను క్రిందటి అక్షరం ప్రక్కనే చేర్చాలి ఆతరువాత కోట్ చేర్చాలి. --అర్జున (చర్చ) 07:24, 8 సెప్టెంబరు 2018 (UTC)
కోట్ తరవాత సున్న వచ్చినపుడు తెలుగు అంకె సున్న వాడినందున వాటిని తొలగించి తెలుగు సున్నతో బాట్ తో మార్చాను. --అర్జున (చర్చ) 14:50, 25 సెప్టెంబరు 2018 (UTC)