సూచిక చర్చ:Telugu Right to Information Act.pdf
విషయాన్ని చేర్చుపేజీలకూర్పు
[మార్చు] సహాయం అందించబడింది
ఇటీవలి పేజీవీక్షణలలో 7 వస్థానంలో వున్న సమాచారహక్కు చట్టం,2005కు మూల పిడిఎఫ్ ఎక్కించడమైనది. దీనికి ఇప్పటికే వున్న పాఠ్యాన్ని పేజీలలోకి ఎక్కించటానికి సహాయపడండి. తదుపరి అధ్యాయాలపేజీలు చక్కదిద్ది పుస్తకాన్ని ఆధారంతో సమగ్రంగా చేయవచ్చు. --అర్జున (చర్చ) 07:07, 23 మార్చి 2016 (UTC)
- user:Rajasekhar1961, user:Nrgullapalli , user:శ్రీరామమూర్తి గార్లకు, సహాయం అందిస్తున్నందులకు కృతజ్ఞతలు. ఈ పేజీల కూర్పుకి పాఠ్యాన్ని నేరుగా టైపు చేయనవసరం లేదు. సమాచార హక్కు చట్టం, 2005 లోని విషయసూచిక ద్వారా సంబంధిత అధ్యాయానికి వెళ్లి సంబంధిత పాఠ్యం నకలు చేసి పేజీలో అతికించి తగు రూపుదిద్దు మార్పులు(మీకు వీలైతే) చేస్తే సరి. నేను చేస్తున్న మార్పులు గమనించండి. ఎవరికి వారు వేరే వేరే పుస్తకాలపై దృష్టిపెడుతున్నా, కలిసి కొన్ని పనులైనా చేస్తే కొత్తవి తెలుసుకోవటానికి, అలాగే వికీసోర్స్ లో కృషి చేయటం సంతోషంగా వుంటుందని నేను అనుకుంటాను. --అర్జున (చర్చ) 04:50, 24 మార్చి 2016 (UTC)
ఇప్పటికేవున్న కూర్పు గురించి
[మార్చు]ఇప్పటికే వున్న కూర్పు వికాస్ పీడియాలో వున్న కూర్పుకి సరిపోతుంది. కాని సుపరిపాలన సంస్థ వారి పిడిఎఫ్ తో స్వల్ప తేడాలున్నాయ. అచ్చుదిద్దేటప్పుడు గమనించి పిడిఎఫ్ కు అనువుగా సరిచేయండి. --అర్జున (చర్చ) 04:17, 25 మార్చి 2016 (UTC)
- అచ్చు దిద్దే వారు అంత ధ్యాస పెట్టని కారణంగా, చాలా మార్పులు ఇంకా మిగిలే వున్నాయి. --అర్జున (చర్చ) 13:06, 26 మార్చి 2016 (UTC)--అర్జున (చర్చ) 13:06, 26 మార్చి 2016 (UTC)
పిడిఎఫ్ నాణ్యత
[మార్చు]పిడిఎఫ్ లో పేరాల ఇన్డెంటేషన్ సరిగా పాటించలేదు. ఒకచోట కొంత సమాచారం రెండవసారి (పేజీ చివరలో, మరియ తరువాత పేజీ మొదటలో) వచ్చింది. అటువంటి వాటిని చదువరుల సౌలభ్యందృష్ట్యా సరిచేయడమైనది. అయితే సుపరిపాలన సంస్ధ నుండి ఇతర పిడిఎఫ్లు వాడుకోనేటప్పుడు నాణ్యత తనిఖీ చేసి వాడుకోవడం మంచిది. --అర్జున (చర్చ) 10:11, 27 మార్చి 2016 (UTC)
- పైన ఉదహరించిన దోషాలు కొన్ని నకలు అతికించుట వలన వచ్చినవిగా గుర్తించినందున, పై వ్యాఖ్య తాజా చేయబడింది. --అర్జున (చర్చ) 05:45, 29 మార్చి 2016 (UTC)
మరల అచ్చుదిద్దుట
[మార్చు]పుట:Telugu Right to Information Act.pdf/12 వరకు పూర్తయింది. --అర్జున (చర్చ) 05:45, 29 మార్చి 2016 (UTC)
- పుట:Telugu Right to Information Act.pdf/15వరకు పూర్తయింది. --అర్జున (చర్చ) 03:45, 7 ఏప్రిల్ 2016 (UTC)
- అచ్చు దిద్దుట పూర్తయింది. --అర్జున (చర్చ) 01:02, 10 ఏప్రిల్ 2016 (UTC)