సూచిక చర్చ:Sakalaneetisammatamu.pdf
Jump to navigation
Jump to search
లోపించిన పేజీలను చేర్చమని మనవి[మార్చు]
@Arjunaraoc: ఈ పుస్తకంలో 12 మరియు 36 పేజీలు లోపించాయి. వాటియందలి విషయాన్ని సకలనీతిసమ్మతము/లేని పుటలు ఉపపేజీలో చేర్చబడినది. దయచేసి ఆ రెండు పేజీలను మధ్యలో చేర్చవలసిందిగా మనవి.--Rajasekhar1961 (చర్చ) 07:04, 17 జూన్ 2020 (UTC)
- చేర్చడం జరిగింది. ప్రధమాశ్వాసంలో వాటి లింకు ఉంది. చూడండి. మధ్యలో చేర్చడానికి ప్రయత్నించాను. కాని నాకు సాధ్యం కాలేదు. 2020-06-17T14:00:16 దేవీప్రసాదశాస్త్రి
- Rajasekhar1961, వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గార్లకు, సకలనీతిసమ్మతము/పుట 12 సకలనీతిసమ్మతము/పుట 36 తయారు చేసి వాటిని చేర్చాను. --అర్జున (చర్చ) 11:13, 18 జూన్ 2020 (UTC)
- @Arjunaraoc: ధన్యవాదాలు అర్జునరావు గారు.--Rajasekhar1961 (చర్చ) 13:18, 18 జూన్ 2020 (UTC)