సూచిక చర్చ:Ramanujan Nundi Etu Atu by Vemuri Venkateswararao.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

పాఠ్యీకరణ వివరాలు[మార్చు]

మంచి పాఠ్యం చేర్చినందులకు User:Vemurione, పవన్ సంతోష్ గార్లకు ధన్యవాదాలు. అయితే ఇది ఏ రూపంనుండి చేర్చినది, బొమ్మలు సరిగా ఎందుకు చేరలేదో అర్ధం కాలేదు. అటువంటివివరాలు తెలియచేస్తే ముందు ముందు ఇతర పుస్తకాలు చేర్చేందులకు సహాయపడవచ్చు. --అర్జున (చర్చ) 04:59, 9 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కామన్స్ లో పుస్తకం తొలగింపుకు గురియైనందున బొమ్మల ప్రదర్శన దెబ్బతిన్నట్లు తెలిసింది. ఇప్పుడు పుస్తకం సరిగా వున్నందున ఆయా దిద్దుబాట్లు రద్దుచెయ్యాలి.--అర్జున (చర్చ) 05:03, 9 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కామన్సులో పోవడమే సమస్య. అన్నీ దిద్దాల్సివస్తోంది. ఒక పేజీలో దిద్ది చూశాను. బానే వస్తున్నాయి. --పవన్ సంతోష్ (చర్చ) 08:56, 9 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారికి, ఇది నేరుగా విడుదలైన పుస్తకమా?వికీసోర్స్ లో చేర్చేటందుకు డిజిటల్ యూనికోడ్ రూపమే ఇచ్చారా, ఏ తీరులో ఇచ్చారు. ఎలా వికీసోర్స్ లోకి ఎక్కించారు లాంటి వివరాలు కూడా తెలుపండి.--అర్జున (చర్చ) 04:36, 10 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]