సూచిక చర్చ:Prasarapramukulu022372mbp.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పుస్తకానికి వికీసోర్స్ విలువ[మార్చు]

కొంత చదివిన తరువాత, పుస్తకం వ్యక్తల గురించి చాలా స్వల్ప వివరాలతో డైరెక్టరీగా వున్నది. కొంతమంది ప్రముఖల వికీపీడియా వ్యాసాలకు వనరుగా ఉపయోగపడుతుంది తప్పితే దీనిని వికీసోర్స్ లో విశేష గ్రంథంగా ప్రదర్శించలేము. --అర్జున (చర్చ) 00:25, 11 ఏప్రిల్ 2018 (UTC)

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. అలాగే.--Rajasekhar1961 (చర్చ) 04:28, 11 ఏప్రిల్ 2018 (UTC)

పుట శీర్షికలు సరియైన స్థానానికి సవరించాలి[మార్చు]

పుట పేజీలు సవరించేటప్పుడు పుటలో పుస్తక శీర్షిక వరుసని శీర్షిక విభాగంలోనికి మార్చాలి, లేక తొలగించాలి.--అర్జున (చర్చ) 00:28, 11 ఏప్రిల్ 2018 (UTC)