సూచిక చర్చ:Naajeevitayatrat021599mbp.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మూస:-తరగతి ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


పుస్తకం మూలం అందుబాటులో వుంది[మార్చు]

ఈ పుస్తకం స్కాన్ లో ఏమైనా సమస్య వుంటే నేను నా దగ్గర వున్న పుస్తకంతో సహాయం చేయగలను. --అర్జున (చర్చ) 17:14, 9 ఏప్రిల్ 2016 (UTC)

18, 20, 22, 24, 26 పేజీలు రెండు సార్లు వచ్చాయి. మధ్యలోని 19, 21, 23, 25, 27 పేజీలు లోపించాయి--Rajasekhar1961 (చర్చ) 06:00, 2 జూన్ 2016 (UTC)
27 పేజీ లోపించింది.--Rajasekhar1961 (చర్చ) 13:28, 30 మే 2016 (UTC)
576 పేజీ రెండు సార్లు వచ్చింది; 577 పేజీ లోపించినది.--Rajasekhar1961 (చర్చ) 12:38, 30 మే 2016 (UTC)
  1. ఈ పుస్తకములోని 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35, 39, 54, 55 పేజీలు లేవు. గమనించండి.
నా వద్ద ఉన్న ప్రతి వేరే ముద్రణలోనిది కావడంతో పేజీలు మారిపోయినాయి. కనుక స్కాన్ సాధ్యపడకపోయినా, కంటెంట్ ఒకటే అయినందున నేరుగా ఉండాల్సిన కంటెంట్ నే టైప్ చేసేస్తున్నాను. గమనించగలరు. నేను పాటిస్తున్న పద్ధతిలో లోపం ఉంటే తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 01:17, 12 జూన్ 2016 (UTC)
54, 55 తప్ప అన్నీ పూర్తయ్యాయి. నావద్ద ఉన్న పుస్తకం సహాయంతో నా జీవిత యాత్ర-1/P54,55 అన్న పేరు మీదుగా టైపు చేయవచ్చా చెప్పగలరు. ఎందుకంటే ముందున్న పేజీల్లోని కంటెంట్ అనుసరించి 54 ఎక్కడ ప్రారంభమవుతుందో 55పేజీ ఎక్కడ అంతమవుతుందో తెలుస్తుంది కానీ నేరుగా అదే ముద్రణ కాదు కనుక 54, 55 పేజీల మధ్య విభజన ఎక్కడో తెలియదు. --పవన్ సంతోష్ (చర్చ) 03:17, 12 జూన్ 2016 (UTC)
  1. ఈ పుస్తకంలోని 220 పేజీ లేదు గమనించండి.--శ్రీరామమూర్తి (చర్చ) 12:40, 24 జూన్ 2016 (UTC)
-పవన్ సంతోష్ గారికి, నా దగ్గర 2009 ముద్రణప్రతి వున్నది. కావున మీరు పాఠ్యం చేరుస్తున్న పద్దతి కొనసాగించండి. --అర్జున (చర్చ) 09:05, 2 జూలై 2016 (UTC)
సరేనండీ. --పవన్ సంతోష్ (చర్చ) 06:37, 5 జూలై 2016 (UTC)
  1. ఈ పుస్తకంలోని 577, 614 వ పేజీలు లేవు. --శ్రీరామమూర్తి (చర్చ) 17:16, 11 జూలై 2016 (UTC)
శ్రీరామమూర్తి గారికి, నేను మూలం నుండి చేర్చాను.--అర్జున (చర్చ) 00:47, 22 మార్చి 2018 (UTC)
  1. ఈ పుస్తకంలోని 866 వ పేజీ లేదు గమనించండి. --శ్రీరామమూర్తి (చర్చ) 17:51, 9 ఆగష్టు 2016 (UTC)
శ్రీరామమూర్తి గారికి, నేను మూలం నుండి చేర్చాను.--అర్జున (చర్చ) 00:47, 22 మార్చి 2018 (UTC)

అధ్యాయాల శీర్షికలు[మార్చు]

పేజీ తీరులో అధ్యాయాల శీర్షికల ఎడమవైపు వచ్చినపుడు ఎడంవైపు వాటంగా కుడివైపు వచ్చినపుడు కుడివైపు వాటంగా తీర్చారు. వికీసోర్స్ కొరకు మనం అన్నీ ఎడమవైపు వాటంగా అమర్చటం మంచిది. --అర్జున (చర్చ) 09:42, 2 అక్టోబరు 2017 (UTC)

మరోసారి అచ్చుదిద్దుట[మార్చు]

రెండవ సంపుటం లో ఎక్కువ టైపుదోషాలు కనబడడంతో అన్ని పేజీలను మరల అచ్చుదిద్దవలసిందిగా స్థితి మార్చాను. ఇవి నా పేరుతో నమోదైనందున,నేను అచ్చుదిద్దుటకు వీలవదు. సహవికీసోర్స్ సభ్యులు సహకారం కోరడమైనది.--అర్జున (చర్చ) 08:38, 15 అక్టోబరు 2017 (UTC)

స్థితి నా బాట్ పేరు తో మార్చి నా ఖాతా తో సరిచేయటానికి వీలు చేశాను.--అర్జున (చర్చ) 06:54, 24 మార్చి 2018 (UTC)
ప్రథమ ఖండము అచ్చు సరిగానేవున్నది అయితే పుటస్థితి మార్చాలి.--అర్జున (చర్చ) 12:30, 8 మార్చి 2018 (UTC)
మరల పరిశీలించిన మీదట కనబడిన అచ్చుదోషాలను సరి చేయడమైనది.--అర్జున (చర్చ) 04:58, 24 మార్చి 2018 (UTC)
రెండవ ఖండము అచ్చుదిద్దడం పూర్తయినది. --అర్జున (చర్చ) 12:30, 8 మార్చి 2018 (UTC)
మూడవ ఖండము అచ్చుదిద్దడం పూర్తయినది. దీనిలో తప్పులు రెండవ ఖండము లో దోషాలకంటే చాలా తక్కువ.--అర్జున (చర్చ) 06:07, 15 మార్చి 2018 (UTC)
నాలుగవ ఖండము అచ్చు దిద్దడం పూర్తయినది. కొన్ని స్కానులో లేని పేజీలు మూలం నుండి చేర్చడం, దోషాలు దిద్దడం చేశాను. --అర్జున (చర్చ) 00:46, 22 మార్చి 2018 (UTC)
అర్జునరావు గారికి నాలుగు ఖండాలను శ్రమ తీసుకొని అచ్చుదోషాలను సరిచేసినందులకు ధన్యవాదాలు. నాలుగు వేర్వేరు పుస్తకాలుగా దింపుకొనే విధంగా తయారుచేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 05:23, 24 మార్చి 2018 (UTC)
మూడు సంపుటాలవరకు పని పూర్తయినది. నాలుగవ సంపుటము అధ్యాయపు విరుపులు చేయాలి. --అర్జున (చర్చ) 06:53, 24 మార్చి 2018 (UTC)
నాలుగవ సంపుటము అధ్యాయపు విరుపులు సరిచేశాను. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 01:52, 25 మార్చి 2018 (UTC)

పుస్తకపు వికీసోర్స్ కృషి గణాంకాలు[మార్చు]

20180327 న సూచిక, పుట, ప్రధాన పేరుబరి పేజీల మార్పులు


rev_user_text Edits
Arjunaraocbot 2195
శ్రీరామమూర్తి 1072
Arjunaraoc 1034
Nrgullapalli 856
Bhaskaranaidu 569
Rajasekhar1961 361
Gokulellanki 330
Pavan santhosh.s 51
Gsvsmurthy 43
రవిచంద్ర 24
Ajaybanbi 11
Naidugari Jayanna 8
103.227.96.51 5
117.247.112.80 3
117.247.115.33 1
117.213.233.131 1
రహ్మానుద్దీన్ 1
75.114.28.198 1