సూచిక చర్చ:Matamu-Pathamu.pdf
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: ఇందుశ్రీ ఉషశ్రీ
- అన్ని విధములా ఈ గ్రంథం సరిగ్గా వున్నదేమొ చూడండి. సూచనలు తెలియచేయండి.ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:07, 22 ఏప్రిల్ 2016 (UTC)
- అర్జునగారు, Rajasekhar1961 గారు, పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)గారు ఈ బుక్ లో విషయసూచిక కింది విధముగా చేయవచ్చు.
1.మతము-పథము [[1]]
2.మతము-పథము పై రచయిత వాక్యములు[[2]]
3.రచయిత చివరి మాట[[3]]
4.ఇందూ జ్ఞానవేదిక బోధలు[[4]]
ఈ విషయసూచిక తయారు చేస్తే ఈ గ్రంథం పూర్తి అయినట్టే. సహకరించగలరు. ----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:40, 26 ఆగష్టు 2016 (UTC)
- విషయసూచిక పూర్తిచేశాను. సూచిక పేజీలోను, గ్రంథం మూల పేజీలోను లింకును చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 03:58, 27 ఆగష్టు 2016 (UTC)
- Rajasekhar1961 గారికి నా ధన్యవాదములు.----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 13:21, 27 ఆగష్టు 2016 (UTC)
- దింపుకోలు పుస్తకంగా చేశాను. మతము - పథము చర్చ పేజీలో తనిఖీ చేయాల్సిన విషయాల్ని చూడండి.--Rajasekhar1961 (చర్చ) 06:57, 28 ఆగష్టు 2016 (UTC)