సూచిక చర్చ:Mana-Jeevithalu.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్కాను దోషాలు[మార్చు]

YesY స్కానుదోషం సహాయం చేయబడింది

  1. ఈ పుస్తకములోని సూచికలో 91 పేజీ స్కేనింగ్ సరిలేనందున వ్రాయుటకు వీలుకాలేదు. తెలిసినవారు వ్రాయండి. --శ్రీరామమూర్తి (చర్చ) 06:15, 25 ఏప్రిల్ 2018 (UTC)
పుట:Mana-Jeevithalu.pdf/100 రాయబడింది. సరిదిద్దబడింది. నాణ్యత లేకపోయిన స్కాన్ అయినా ఉపయోగించబడింది--అర్జున (చర్చ) 09:42, 9 జూన్ 2018 (UTC)
  1. ఈ పుస్తకములోని సూచికలో 105 పేజీ స్కేనింగ్ సరిలేనందున వ్రాయుటకు వీలుకాలేదు. తెలిసినవారు వ్రాయండి. --శ్రీరామమూర్తి (చర్చ) 05:52, 26 ఏప్రిల్ 2018 (UTC)
పుట:Mana-Jeevithalu.pdf/114 రాయబడింది. స్కాన్ పరవాలేదు.--అర్జున (చర్చ) 09:44, 9 జూన్ 2018 (UTC)
  1. ఈ పుస్తకములోని 144, 145 పేజీలు స్కానులో లేవు. గమనించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 02:22, 3 మే 2018 (UTC)
మూల ప్రతినుండి చేర్చాలి. "47. ఆధ్యాత్మిక మార్గదర్శి" అధ్యాయం లో పుట:Mana-Jeevithalu.pdf/152 లో చివరి పదం "ముడుచుకు" తర్వాత. పుట:Mana-Jeevithalu.pdf/153 లో మొదటి పదం "చెయ్యటానికి" ముందు. user:Pavan Santhosh (CIS-A2K) సహాయం చెయ్యమని మనవి.--అర్జున (చర్చ) 09:49, 9 జూన్ 2018 (UTC)

# ఈ పుస్తకములో 162, 163 పేజీలు రెండుసార్లు వచ్చి ఉన్నవి. --శ్రీరామమూర్తి (చర్చ) 13:56, 4 మే 2018 (UTC)

పుట:Mana-Jeevithalu.pdf/168, పుట:Mana-Jeevithalu.pdf/168 మొదటిసారి వచ్చినవి వదిలివేయబడింది.--అర్జున (చర్చ) 09:45, 9 జూన్ 2018 (UTC)
user:Pavan Santhosh (CIS-A2K) పై విషయమై ఏమైనా పురోగతి వుందా?--అర్జున (చర్చ) 09:25, 2 ఆగస్టు 2018 (UTC)
నాకు తెలిసిన ఒక ఆర్కైవు కాటలాగులో పుస్తకాన్ని వెతికి చూశానండీ, ఉంది. ఆ ఆర్కైవ్ వారిని పుస్తకం కోసం అడిగాను, లభించగానే (సోమవారం, మంగళవారాల్లో) ఆ రెండు పేజీలు సరిజూసి అందజేస్తాను. ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:34, 4 ఆగస్టు 2018 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) , ఇటీవలి రెండు సంపుటాలు కలిపిన ముద్రణ విడుదలైందని పుస్తక సమీక్షలలో చూశాను. పుస్తకాలషాపులో కూడా దొరకొచ్చు.--అర్జున (చర్చ) 06:03, 8 ఆగస్టు 2018 (UTC)
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారికి, ఆర్కీవ్ లో రెండోకాపీ కనబడింది, దానిలోంచి దోషం పేజీలు భర్తీ చేస్తున్నాను.--అర్జున (చర్చ) 10:30, 23 ఆగస్టు 2018 (UTC)
దస్త్రం:Mana_jeevithalu_page_144.png, దస్త్రం:Mana_jeevithalu_page_145.png వివరం మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు/p144-145 చేర్చబడుతుంది.--అర్జున (చర్చ) 10:40, 23 ఆగస్టు 2018 (UTC)

శైలి[మార్చు]

అధ్యాయపు శీర్షికలకు @User:శ్రీరామమూర్తి,@User:Chaduvari {{p|fs150|ac}}81.వివేకం పోగుచేసుకునే జ్ఞానం కాదు.</p> తీరు ఉదాహరణ

81.వివేకం పోగుచేసుకునే జ్ఞానం కాదు.

వాడండి. ఇప్పటికే వేరేగాచేసినవి తరువాత యాంత్రికంగా మారుద్దాము.--అర్జున (చర్చ) 10:41, 25 ఏప్రిల్ 2018 (UTC)