సూచిక చర్చ:Madrasu Government Yokka Pradhana Manthiriga Undina Sriyutha Gourava Deewan Bahadur Bollini Manuswamy Nayudu Gariokka Jeevitha Charitramu.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ఫైల్ పొడవు కుదించి మరల ఎక్కించి ఇప్పటికే వున్నవివరాలని తరలించాలి.[మార్చు]

ఈ సూచిక ఫైల్ మరీ పొడవుగా వుండి, గణాంకాలు విశ్లేషణ చేసేటప్పుడు సమస్యగా మారుతున్నది. ఉదాహరణకు పట్టికలో ఈ పేరు వుంటే ఆ నిలువువరుస చాలా పెద్దదిగా వస్తుంది. అందుకని, దీనిని చిన్నపేరుతో ఎక్కించి ఇప్పటికే రూపు దిద్దిన పేజీలు తరలించడం మంచిది. user:Rajasekhar1961 గారు గమనించి వీలువెంబడి తగుచర్య తీసుకొనాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:32, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]