సూచిక చర్చ:Little Masters Sulabha Vyakaranamu.pdf
స్కాన్ దోషాలు[మార్చు]
ఈ పుస్తకములోని 10, 11 పేజీలు సమాచారము (మేటర్) ఒకటిగానే ఉన్నది. --శ్రీరామమూర్తి (చర్చ) 14:22, 15 జూన్ 2018 (UTC)
శైలి[మార్చు]
- అధ్యాయాల శీర్షికలకు fs200, మరియు దానిలో పెద్ద విభాగం శీర్షికకు కూడా fs200, తరువాత ఉప విభాగాలకు fs150, fs125 ఖతి పరిమాణం వాడవలెను.
- పట్టికలను మీడియావికీ పట్టిక రూపంలో పాఠ్యీకరించండి. కష్టమైతే మొదటి నిలువ వరుస మొత్తం పాఠ్యీకరించి ఆతరువాత రెండవ నిలువు వరుస పాఠ్యీకరించండి. తరువాత దానిని పట్టికరూపంలో మార్చవచ్చు.
--అర్జున (చర్చ) 06:52, 19 జూన్ 2018 (UTC)
- ఉదాహరణలకు {{left margin|5em}}<ఉదాహరణల విషయం> </div> వాడాలి.--అర్జున (చర్చ) 06:43, 20 జూన్ 2018 (UTC)
- మూలంలో అచ్చుదోషాలను రూపం మెరుగుగా వుండడానికి దిద్దడమైనది.--అర్జున (చర్చ) 03:44, 21 జూన్ 2018 (UTC)
- ఇండెంటేషన్, 2em, 4em, 7em పరిమాణంలో చేయవలెను.