సూచిక చర్చ:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్కానుదోషాలు[మార్చు]

స్కానుదోషం సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{స్కానుదోషం సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాతస్కాను లో గల దోషాలను ముద్రితపేజీసంఖ్యతో వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల స్కానుదోషం సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • స్కానుదోషంతో సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{స్కానుదోషం సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{స్కానుదోషం సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{స్కానుదోషం సహాయం కావాలి-విఫలం}} తో మార్చవలెను.
  • 80, 81, 82 పేజీలు రెండుసార్లు స్కాన్ చేయబడినవి.--Rajasekhar1961 (చర్చ) 11:01, 5 ఫిబ్రవరి 2016 (UTC)
  • ఈ పుస్తకములోని 233, 234, 235, 236, 237, 238 పేజీలు లేవు. గమనించగలరు.--శ్రీరామమూర్తి (చర్చ) 15:16, 4 ఫిబ్రవరి 2016 (UTC)
శ్రీరామమూర్తి గారూ తాజాగా ప్రముఖ సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ సంపాదకత్వం వహించి ప్రచురించిన ప్రస్తుత ప్రచురణ పుస్తకాన్ని చేతపట్టి పరిశీలించి చూశాను. ఐతే విషయమేంటంటే 232 తర్వాతి సమాచారం 239 నుంచే వస్తూంది. పొరపాటున పేజీ నెంబర్లు తప్పుగా ప్రింటయ్యాయి అంతే. సమాచారంతో సమస్యేమీ లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 17:39, 6 జూలై 2016 (UTC)