సూచిక చర్చ:Jyothishya shastramu.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

మూలము చేర్చవలసినది[మార్చు]

user:ఇందూ జ్ఞాన వేదిక మరియు వారికి సహకరించిన వాడుకరి:రహ్మానుద్దీన్ గార్లకు విజ్ఞప్తి. జ్యోతిష్య శాస్త్రము మూలపు ఫైల్ కామన్స్ లో సమస్య దృష్ట్యా తొలగించబడినందున. ఆ సమగ్ర మూలమును మరోసారి కామన్స్ లో లేక స్థానికంగా "Jyothishya shastramu.pdf" పేరుతో ఎక్కించవలసినది. ఇప్పటికే టైపు చేయబడిన పుటలున్నా మూలం లేని కారణంగా అధ్యాయాలలో పాఠ్యం కనబడుటలేదు.--అర్జున (చర్చ) 22:50, 27 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:రహ్మానుద్దీన్ సహకారంతో స్కాన్ ఫైల్ చేర్చబడినది.--అర్జున (చర్చ) 22:30, 12 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తొలి, మలి పేజీ లను ఎక్కించడం జరిగినది.అన్ని విధములా ఈ గ్రంథం సరిగ్గా వున్నదేమొ చూడండి. సూచనలు తెలియచేయండిఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 12:22, 22 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]



దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

ఇందుశ్రీ ఉషశ్రీగారికి, ఈ పుస్తకం 201803లో పది అత్యధిక వీక్షణలు గల పుస్తకాలలో ఒకటిగా వున్నది.అభివందనలు. దీనిని దింపుకొనదగినట్లు చేయవచ్చు. అయితే దీనిలో బొమ్మలు బొమ్మ ఎక్కించు ఉపకరణం తో చేర్చినందున, మొబైల్ వీక్షణాలలో సరిగా కనబడవు. వీటిని వేరువేరుగా స్కాన్ చేసి ఎక్కించగలరేమో తెలియజేయండి. అర్జున (చర్చ) 01:23, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మొబైల్ బొమ్మల సమస్య సాంకేతికంగా పరిష్కరించబడింది.--అర్జున (చర్చ) 10:09, 9 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]