సూచిక చర్చ:Gona gannareddy, Adavi Bapiraju.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

విషయసూచిక[మార్చు]

YesY సహాయం అందించబడింది

@Arjunaraoc: ఈ సూచిక, మరియు పుస్తకానికి transclusion ఎందుకు పనిచేయడం లేదు. ఒకసారి చూడరా.--Rajasekhar1961 (చర్చ) 13:47, 25 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Rajasekhar1961 గారికి, పుస్తకములో విషయసూచికలేనందున, మీరు ప్రత్యేకముగా చేసినట్లున్నారు. నేను దానిని మొదటిపేరుబరిలోని పుస్తక పేజీలో చేర్చాను. ఇంకేమైనా సందేహముంటే తెలపండి. --అర్జున (చర్చ) 04:53, 1 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అచ్చుదిద్దడం[మార్చు]

ఈ పుస్తకం అచ్చుదిద్దడం పూర్తయింది. ఆఖరి 30 పేజీలు మాత్రం ఆమోదం కోసం దిద్దవలసి ఉన్నది. అది పూర్తయితే పుస్తకంగా ప్రచురించడానికి సిద్ధమైనట్లే! రవిచంద్ర (చర్చ) 13:15, 24 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అన్నిపేజీలు ఆమోదించబడ్డాయి. --అర్జున (చర్చ) 05:00, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]