సూచిక చర్చ:Bhogini-Dandakamu.pdf
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: అతి దోషపూరిత OCR పాఠ్యం తొలగింపు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
అతి దోషపూరిత OCR పాఠ్యం తొలగింపు
[మార్చు]బాటు సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{బాటు సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాత మీ సందేహాన్ని లేక సమస్యను వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల బాటు సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.
- బాటుతో సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{బాటు సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{బాటు సహాయం కావాలి-విఫలం}} తో మార్చవలెను.
ఈ పుస్తకపు పేజీలో OCR పాఠ్యం ఎక్కువ దోషాలతో వున్నందున తొలగించాలి.--అర్జున (చర్చ) 00:47, 1 మే 2016 (UTC)