సూచిక చర్చ:Andhrula Charitramu Part-1.pdf

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

క్లుప్తములు వాటి పూర్తివివరము[మార్చు]

 • "తొపే"= తొలి పేజీలు. వీటిలో కృతజ్ఞతలు, ముందుమాట లాంటివి వుండును
 • "‌విసూ"= విషయసూచిక
 • "ప్రక "= ప్రకటన

శైలి[మార్చు]

ఈ పుస్తకానికి వాడిన శైలి.

 • పుస్తకం వ్యాసపేజీలో మూలము అన్న టేబ్ నొక్కండి. ఎర్రగానున్న పేజీసంఖ్యలపైనొక్కి ప్రక్కన పేజీలో కనబడే బొమ్మను చూస్తూ టైపు చేయండి. ఇప్పటికే టైపుచేసివున్న పేజీ అయితే సరిచూసి, దాని స్థితిని మార్చి భద్రపరచండి.
 • అరసున్న ఇప్పుడు వాడుకలో లేదు. దానిని తొలగించండి లేక పూర్తిసున్నగా మార్చండి. ఉదా: వే(అరసున్న)గి, వేంగి, మిగతా చోట్ల తొలగించితే బాగుంటుంది.
 • బండి ఱ ఇప్పుడు వాడుకలోలేదు. దానికి బదులు ర వాడండి.
 • పాత తెలుగు అంకెలకు (౧,౨,౩...) బదులు ఇప్పటి ఇండో అరబిక్ అంకెలను (1,2,3...) వాడండి
 • ‌విషయ సూచికని ముందు తయారు చేసి దాని ప్రకారంగా పేజీలు టైపు చేయాలి. స్కాన్ చేయునపుడు పొరపాట్ల కారణంగా కొన్ని ఖాళీ పేజీలు, మరికొన్ని తిరగ స్కాన్ చేయబడిన పేజీలు వుంటాయి.
 • పేజీ పైని పేజీసంఖ్య, హెడర్, పుటర్లో నేరుగా పేజీలో టైపు చేయవద్దు.
 • అధ్యాయాలకు 2 వస్థాయి శీర్షిక ({{Center|== శీర్షికపేరు ==}}) దానిలోని భాగాలకు మూడవస్థాయి({{Center|=== శీర్షికపేరు ===}}</nowiki) శీర్షిక అవసరమైతే Center మూసతో వాడాలి. అవి పేజీ మధ్యలో రావటానికి Center మూస వాడి శీర్షికలను ప్రత్యేకవరుసలో వుంచాలి. ఉదాహరణకు ఇప్పటికే పాఠ్యీకరించబడినపేజీలనుచూడవచ్చు. *పాఠ్యీకరించేటప్పుడు అస్పష్టమైన అక్షరాలకు దగ్గరగాఅనిపించిన అక్షరము టైపు చేసి తరువాత ప్రశ్నార్థక చిహ్నముంచాలి .ఆపేజీని భద్రపరచునపుడు సమస్యాత్మకమని తెలిపే బులుగు రంగు ప్రక్కనగల చుక్కను చేతనంచేసి భద్రపరచాలి. తరువతా అచ్చుతిద్దునపుడు తేలికగా ఇతరులు వాటిని సరిచేయటానికి వీలవుతుంది. * పేజీలు పాదసూచనలు (Footnotes) వున్నచో వాటిని వికీలో వనరులు టైపు చేసినట్లుగానే<nowiki> <ref> ...</ref> మధ్యవుంచండి.

కొత్త పుస్తకాలకు వాడవలసినది Wikisource:శైలి మార్గదర్శిని

శీర్షికలకు శైలి[మార్చు]

ఫ్రూప్ రీడ్ ప్రకారం అధ్యాయములోని శీర్షికలకు అక్షర ఎత్తు సరిచేసే మూసలే అనగా {{larger}} {{x-larger}}వాడాలి. అయితే దీనిలోని విభాగాలు వేరొకచోటనుండి లింకు చేర్చి వాడుకోవాలంటే వికీశైలిలో రెండవస్థాయి, మూడవస్థాయి శీర్షిక కోడ్లు వాడితే మంచిది. అయితే దీనివలన సమస్య పుస్తకాన్ని . odtగా దిగుమతించేటప్పుడు, శిర్షికలోని పాఠ్యము కాక {{{1}}} వస్తున్నది. దీనిని సరిచేయుటకు పీడియాప్రెస్ లో బగ్ నివేదించడమైనది.

టైపు కికావలసిన సమయము[మార్చు]

సుమారు 15 నిముషాలు పేజీకి తీసుకున్న, 374పేజీలకు 94గంటలు పట్టును. వారానికి నలుగురు తలాఒకగంటకేటాయించినచో 24వారాలు అనగా ఆరునెలలు పట్టవచ్చును.--Arjunaraoc (చర్చ) 05:07, 15 జూలై 2012 (UTC)

ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము పాఠ్యీకరణ ప్రగతి నివేదిక (రచ్చబండలోనుండి నకలు)[మార్చు]

ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము పాఠ్యీకరణ (బొమ్మలనుండి పాఠ్యం టైపు చేయడం) జులై 5, 2012న ప్రారంభింపబడి నాలుగవ అధ్యాయమువరకు పూర్తయింది (కొద్ది స్కాన్ నాణ్యత సరిగాలేని పేజీలు తప్పించి), ఫ్రూప్ రీడింగ్ పొడిగింత వాడటానికి ఉదాహరణగా ఇది పనికివస్తుంది. చరిత్రపై ఆసక్తిగలవారికి ఈ ‌‌విషయము గురించి తెలిపి, ఈ ప్రాజెక్టు మొత్త 16అధ్యాయాలు పూర్తిచేయగలిగితే, దీని ప్రయోజనము అందరికి అందించినవారమవుతాము. ఈ దిశగా అందరు సహకరించిమని కోరుతున్నాను. --Arjunaraoc (చర్చ) 10:42, 13 ఆగష్టు 2012 (UTC)

తొమ్మిదవ ప్రకరణము పూర్తయినది. --Arjunaraoc (చర్చ) 04:01, 28 ఆగష్టు 2012 (UTC)
పదవ ప్రకరణము పూర్తయినది. దీనికి సహకరించిన సుజాతగారికి ధన్యవాదాలు. --Arjunaraoc (చర్చ) 10:40, 19 అక్టోబరు 2012 (UTC)
ఆంధ్రుల చరిత్ర అధ్యయనం చేసే అపూర్వ అవకాశం లభించినందుకు నేనే ధన్యవాదాలు చెప్పాలి. మిగిలిన ప్రకరణలలో కూడా నాకు వీలైనంత పని చేయాలని అనుకుంటున్నాను.--T.sujatha 17:00, 20 అక్టోబరు 2012 (UTC)
పదునొకొండవ ప్రకరణము పూర్తయినది. --Arjunaraoc (చర్చ) 09:08, 28 డిసెంబరు 2012 (UTC)
ముందుమాటపేజీలు కాక ఆరుప్రకరణములు పూర్తయినవి. 125 పాఠ్యపేజీలు మరియు 25 తొలిపేజీలు OCR సాఫ్ట్వేర్ పరీక్షకుకూడ వాడుకోవచ్చు. --Arjunaraoc (చర్చ) 09:13, 28 డిసెంబరు 2012 (UTC)
ఇది తెలుగు ఒసిఆర్ సాఫ్ట్వేర్ అభివృద్ధికి వాడవచ్చు. సంబంధిత మెయిల్ చూడండి https://groups.google.com/forum/?fromgroups=#!topic/telugu-computing/jll3Z-QDzcI --Arjunaraoc (చర్చ) 09:52, 28 డిసెంబరు 2012 (UTC)
ఐదవ_ప్రకరణము పూర్తయ్యింది. విక్రమ్ కు ధన్యవాదాలు. --Arjunaraoc (చర్చ) 04:43, 21 జనవరి 2013 (UTC)
ఆరవ_ప్రకరణము పూర్తయ్యింది. విక్రమ్ కు ధన్యవాదాలు. --Arjunaraoc (చర్చ) 05:29, 25 జనవరి 2013 (UTC)
పండ్రెండవ_ప్రకరణము పూర్తయ్యింది. --Arjunaraoc (చర్చ) 04:34, 27 జనవరి 2013 (UTC)
ఏడవ ప్రకరణముపూర్తయ్యింది. --Arjunaraoc (చర్చ) 11:54, 4 ఫిబ్రవరి 2013 (UTC)
ఎనిమిదవ ప్రకరణము పూర్తయ్యింది. --Arjunaraoc (చర్చ) 04:34, 5 ఫిబ్రవరి 2013 (UTC)

ఇంకనుచేయవలసినవి[మార్చు]

ఇంకను చేయవలసినవి ప్రాధాన్యత క్రమంలో క్రిందఇవ్వబడినవి.

 1. సమస్యాత్మక పేజీల పాఠాన్ని మూల గ్రంథం అందుబాటులో వున్నవారు సరిచూసి ధృవపరచుట
 2. Yes check.svg(పాక్షికం)దీనిలోని అంశాలకు వికీపీడియా వ్యాసాలనుండి లింకులు చేర్చుట
 3. Yes check.svgమూలముతో పోల్చి పాఠ్యీకరణ అచ్చుదోషముులు సరిదిద్దుట
 4. Yes check.svg పేజీలకు తలకట్టు (పేజీసంఖ్య,అధ్యాయము) చేర్చుట
 5. Yes check.svgఈ-పుస్తకం(Ebook) తయారుచేయుట. (దీనికి collection extensionలో శీర్షికలు సరిగావచ్చునట్లు బగ్ (ఇప్పటికే చేర్చబడినది)సరిచేయాలిwsexport తో ఈబుక్ తయారైనది.
 6. శ్రవణ పుస్తకం యాంత్రిక గొంతుతో తయారుచేయుట.--అర్జున (చర్చ) 04:55, 24 మార్చి 2013 (UTC)
పైన పూర్తయిన వాటికి గుర్తులు చేర్చాను.--అర్జున (చర్చ) 04:43, 12 మే 2014 (UTC)

అచ్చుదిద్దుట[మార్చు]

ఆరు పేజీలు అచ్చుదిద్దితే, మూలములుచేర్చవలసినచో పేజీకి నాలుగు నిమిషాలు పట్టినట్లు నమోదైనది. --అర్జున (చర్చ) 03:18, 8 ఏప్రిల్ 2014 (UTC)

 • ఇప్పటికి 45పేజీలు అచ్చుదిద్దబడినవి. ఇంకా 390పేజీలకు మొత్తం 26 గంటలు పట్టవచ్చును. రోజుకి ఒకరు అరగంట పనిచేస్తే 52రోజులు అనగా మే నెలాఖరువరికి పూర్తికాగలదు.--అర్జున (చర్చ) 03:22, 8 ఏప్రిల్ 2014 (UTC)
అచ్చు దోషాలు తగ్గువగానున్నచో పేజీకి 2 నిమిషాలు పడుతున్నది.--అర్జున (చర్చ) 04:22, 14 ఏప్రిల్ 2014 (UTC)
అచ్చు దిద్దుట పూర్తయినది.--అర్జున (చర్చ) 04:40, 12 మే 2014 (UTC)

స్కాన్ నాణ్యత[మార్చు]

స్కానుదోషం సహాయం కావాలి-విఫలం.
{{స్కానుదోషం సహాయం కావాలి}} ద్వారా స్కాను సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:స్కానుదోషం సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

13పేజీల స్కాన్లలో నాణ్యతాలోపం వుంది. (435-13)/435 అనగాస్కాన్ నాణ్యతస్థాయి97శాతంగా వుంది.--అర్జున (చర్చ) 08:33, 25 మార్చి 2013 (UTC)

అచ్చుదిద్దుట పూర్తయినతర్వాత నాలుగు పేజీలు మాత్రమే సమస్యాత్మకమైనవని తెలిసింది.--అర్జున (చర్చ) 04:41, 12 మే 2014 (UTC)
దోషాల పేజీలు చివరికి రెండుగా తేలినవి.
అచ్చు మూలంలో 32వ పేజీ స్కాన్ లో లేదు, ...
చివర ప్రకటనలలో "6- వ గ్రంథము" తో మొదలయ్యే పేజీ స్పష్టత లేదు.--అర్జున (చర్చ) 11:33, 28 మార్చి 2016 (UTC)