సూచిక చర్చ:AndhraRachaitaluVol1.djvu

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సమస్యలు:పరిష్కారాలు[మార్చు]

  • 411,412 పేజీలు 413, 414 పేజీలు రిపీట్ అయ్యాయి. కావున 413 మరియు 414 పేజీలను బ్లాంకు పేజీలుగా గుర్తించాను.Rajasekhar1961 (చర్చ) 05:16, 4 అక్టోబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]
  • టైపింగు పూర్తయింది.
  • విషయసూచిక పేజీలతో సహా పూర్తిచేశాను.
  • ప్రతి వ్యాసం ప్రారంభ పేజీలో మొదటి పేరా చిన్న అక్షరాలతో మధ్యకి సెంటరింగ్ చేసివున్నది. ప్రయత్నించాను కానీ. వీలుకాలేదు. అర్జునరావు గారు బ్లాక్ కోట్ టెంప్లేట్ తో పరిష్కరించారు.
  • కొన్ని పేజీలలో ప్రింటు సరిగా లేదు.
  • కృతిపతి బొమ్మను చేర్చాను.

వికీపీడియా రచయిత వ్యాసం నుండి నేరుగా వికీసోర్స్ రచయిత వ్యాసానికి లింకులివ్వాలి. అదెలా.[మార్చు]

Rajasekhar1961 గారూ, ఉదాహరణకు w:జాషువా వ్యాసంలో వికీసోర్స్ వ్యాసానికి లింకు ఇచ్చాను చూడండి. ఆ కోడ్ క్రింది విధంగా వుంటుంది.పుస్తకానికి, అధ్యాయానికి వికీసోర్స్ URL లింకు ఇచ్చి మిగతా సమాచారం చేర్చాలి.

<ref>{{cite book |last=జానమద్ది |first=హనుమచ్ఛాస్త్రి |authorlink= |coauthors= |editor= |others= |title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు |origyear=1994 |url= https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81|format= |accessdate=2013-03-11 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]] |location= |language=te|isbn= 81-7098-108-5 |oclc= |doi= |id= |pages= |chapter=జాషువా|chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%B8%E0%B1%81%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4_%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B7%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE|quote= }}</ref>. --అర్జున (చర్చ) 08:43, 10 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అర్జునరావు గార్కి ధన్యవాదాలు. లింకుని చూశాను. బాగున్నది.--Rajasekhar1961 (చర్చ) 10:40, 10 ఫిబ్రవరి 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]
w:Template:Cite wikisource తో సులభంగా లింకు చేర్చవచ్చు.--అర్జున (చర్చ) 09:01, 3 ఆగస్టు 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పాఠ్యీకరణ గణాంకాలు[మార్చు]

పేజీ పేరుబరికి 1.3.2015న[మార్చు]

+-----------------------------------------+-------+
| user_name | Edits |
+-----------------------------------------+-------+
| Bhaskaranaidu | 672 |
| Rajasekhar1961 | 532 |
| శ్రీరామమూర్తి | 510 |
| Nrgullapalli | 456 |
| రహ్మానుద్దీన్ | 30 |
| రవిచంద్ర | 26 |
| Arjunaraoc | 11 |
| Manojk | 1 |
| Divyagullapudi | 1 |
+-----------------------------------------+-------+

స్కానుదోషం[మార్చు]

YesY స్కానుదోషం సహాయం చేయబడింది

పుట64 లో చివరి భాగం.--అర్జున (చర్చ) 17:01, 9 ఏప్రిల్ 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వేరే మంచి స్కాన్ వెర్షన్ సంపాదించి టైప్ చేసి అచ్చుదిద్దాను. పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 18:57, 6 జూలై 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:20, 7 జూలై 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]