సూచిక చర్చ:AndhraKavulaCharitamuVol2.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

స్కాన్ సమగ్రత[మార్చు]

విషయసూచిక పేజీలు సంఖ్యలతో మాచింగ్ కావడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 06:34, 24 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

స్కాన్ లేని పేజీలు గుర్తించండి. మెరుగైన అధ్యాయపు చూపు ద్వారా తగిన పేజీకి వెళ్లి వెతకడం సులభం --అర్జున (చర్చ) 11:50, 25 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/రాజలింగకవి స్కాన్ లేదు. పుస్తకంలో 252-253 పేజీలు --అర్జున (చర్చ) 11:50, 25 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విషయసూచికను పూర్తిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 14:34, 25 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 2008 లో ముద్రించిన పుస్తకం మూడు భాగాలు కలసివున్నది నేను కొన్నాను. లోపించిన రెండు పేజీలు ఖాళిగా ఉంచితే ఆ సమాచారాన్ని నేను టైపు చేస్తాను.--Rajasekhar1961 (చర్చ) 11:37, 26 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారికి, 244-255 దాకా పదిపేజీలువరకు లేనట్లుంది. విషయసూచిక సరిచేసి పుస్తకం మొత్తం పరిశీలిస్తేనే సరిగా తెలుస్తుంది. లేని పేజీలని ప్రధానపేరుబరిలో ఉపపేజీలుగా నేరుగా టైపు చేయటం మంచిది. ఖాళీగా వుంచడం పేజీపేరుబరిలో కుదరకపోవొచ్చు.--అర్జున (చర్చ) 11:43, 26 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, పై సమస్య పరిష్కరించారా?--అర్జున (చర్చ) 05:46, 3 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]