సూచిక చర్చ:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

ఓసీఆర్ ద్వారా పాఠ్యీకరణ[మార్చు]

దీన్ని మొదట ఓసీఆర్ ద్వారా పాఠ్యీకరిస్తున్నాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:01, 12 ఆగష్టు 2016 (UTC)

అచ్చుదిద్దుటలో సమస్య[మార్చు]

ఈ పుస్తకములో సూచిక పేజీ 37 (pdf 50) స్కేనింగ్ పేజీ కనపడుటలేదు కాబట్టి అచ్చుదిద్దుటకు వీలుకాలేదు. --శ్రీరామమూర్తి (చర్చ) 14:49, 9 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీరామమూర్తి గారికి, ఈ పుస్తకం పవన్ సంతోష్ గారు స్వంతంగా స్కాను చేసినందున, వారు మాత్రమే సహాయం చేయగలరు. --అర్జున (చర్చ) 03:59, 18 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc: గారూ, నేను స్వంతంగా స్కాన్ చేయలేదండీ. మనసు వాళ్ళ నుంచి తెచ్చి పెట్టాను. --Pavan santhosh.s (చర్చ) 03:40, 21 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
శ్రీరామమూర్తి , Pavan santhosh.s గార్లకు, పుస్తకపు పేజీ దింపుకున్నతరువాత, కంప్యూటర్లో సరిగానే కనిపిస్తున్నది కావున ఆ పేజీని మరల ఎక్కించాను.--అర్జున (చర్చ) 04:31, 21 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాలిడేషన్[మార్చు]

ఈ పుస్తకంలో పేజీలు నేను వ్యాలిడేషన్ చేస్తున్నాను. చూస్తే తొందరగానే అయిపోయేటట్లున్నది. అచ్చుదిద్దిన వారు చాలావరకు తప్పులు సరిచేసి యున్నారు. - రవిచంద్ర (చర్చ) 18:33, 28 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని పేజీలు ఆమోదించబడినవి. ఇక ఈ పుస్తకాన్ని దింపుకోవడానికి వీలైన పుస్తక రూపంలో తయారు చేయవచ్చును. - రవిచంద్ర (చర్చ) 12:30, 21 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయం విరుపులు[మార్చు]

ఈ పుస్తకంలో అధ్యాయం విరుపులు కూడా చేయబడినవి. - రవిచంద్ర (చర్చ) 19:03, 22 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]