సూచిక చర్చ:Abaddhala veta revised.pdf
రచయిత నుండి అనుమతి[మార్చు]

పై అట్ట పేజీ ద్వారా రచయిత కామన్స్ లో స్వేచ్ఛాలైసెన్స్ అనుమతించారు. అయితే పుస్తకం మొత్తాన్ని కామన్స్ లో అప్లోడ్ చేసి దానికి అనుమతి తెలిపినట్లైతే బాగుండేది. --అర్జున (చర్చ) 05:32, 28 ఫిబ్రవరి 2015 (UTC)
అసంపూర్ణమా?[మార్చు]
సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చండి.
విషయసూచికలో అదనపువ్యాసాలు శీర్షిక 433 అని సూచిస్తున్నా పుస్తకంలో ఆ పేజీ లేదు.User:Cbrao గారు స్పందించమని కోరిక--అర్జున (చర్చ) 10:15, 28 ఫిబ్రవరి 2015 (UTC)
పేజీ దిగువ శీర్షికలు సరిదిద్దటం[మార్చు]
పేజీ దిగువ శీర్షికలు పాఠ్య విభాగంలోనే చేర్చారు. వీటిన సంబంధిత విభాగాలలోకి మార్చాలి లేక తొలగించాలి.--అర్జున (చర్చ) 10:26, 28 ఫిబ్రవరి 2015 (UTC)
పాఠ్యీకరణ గణాంకాలు[మార్చు]
- 1.3.2015న
+-----------------------------------------+-------+
| user_name | Edits |
+-----------------------------------------+-------+
| Divyagullapudi | 561 |
| Bhaskaranaidu | 509 |
| Arjunaraocbot | 253 |
| Rajasekhar1961 | 249 |
| Nrgullapalli | 230 |
| Girishgullapudi | 47 |
| Arjunaraoc | 42 |
| శ్రీరామమూర్తి | 32 |
| Veeven | 8 |
| Cbrao | 6 |
| Manojk | 1 |
| T.sujatha | 1 |
+-----------------------------------------+-------+
డాక్టర్ కి సూక్ష్మ రూపం వాడేప్పుడు || బదులు ॥ వాడకం[మార్చు]
ప్రస్తుతం సభ్యులు || వాడుతున్నారు, అది సరియయిన చిహ్నమో కాదో తెలీదు కానీ, ॥ (U+0965) ( ॥) మాత్రం తెలుగు అక్షరాలకు తగినది. --రహ్మానుద్దీన్ (చర్చ) 09:03, 15 ఏప్రిల్ 2015 (UTC)
- రహ్మానుద్దీన్, మీ సలహాకి ధన్యవాదాలు. మార్చబడినవి. --అర్జున (చర్చ) 11:04, 21 మార్చి 2016 (UTC)
పేజీల తాజా గణాంకాలు2016-03-21న[మార్చు]
user_name | Edits |
---|---|
Divyagullapudi | 561 |
Arjunaraoc | 521 |
Bhaskaranaidu | 509 |
Arjunaraocbot | 284 |
Rajasekhar1961 | 249 |
Nrgullapalli | 232 |
Girishgullapudi | 47 |
శ్రీరామమూర్తి | 32 |
Veeven | 8 |
Cbrao | 6 |
Palagiri | 4 |
Manojk | 1 |
రహ్మానుద్దీన్ | 1 |
T.sujatha | 1 |